ఇప్పటివరకు చీకటి భాగోతంలో దొరికిన హీరోయిన్లు వీరే

Heroines who caught in prostitution
Highlights

ఇప్పటివరకు చీకటి భాగోతంలో దొరికిన హీరోయిన్లు వీరే

చికాగోకు చెందిన ఓ ఇండియన్ ఫ్యామిలీను అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ దంపతులకు తనను ఇబ్బంది పెట్టొద్దని మెయిల్ ద్వారా చెప్పిన ఓ హీరోయిన్ ను విచారించారు. ఈ విచారణలో ఆమె విటులతో సెక్స్ లో పాల్గొనలేదని కేవలం వారితో కొంత సమయం టైమ్ పాస్ చేశానని చెప్పిందట. 


ఎన్నో ఆశ‌ల‌తో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంత మంది తార‌ల ప‌రిస్థితి తారుమార‌వుతోంది. తెర‌పై త‌ళుక్కుమ‌ని వెలిగే జీవితాల వెనుక ఓ వికృత క్రీడ దాగి ఉంది. అవ‌కాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్ల‌కు డ‌బ్బు ఆశ చూపించి కొంత మంది దుర్మార్గులు గాలి వేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మైన ఈ హైటెక్ వ్య‌భిచారం.. ఇప్పుడు అమెరికాకు చేరుకుంది. అందులో బ‌య‌ట‌ప‌డ్డ ఉదంతమే చికాగో సెక్స్ రాకెట్‌.

చికాగో సెక్స్ రాకెట్‌లో తెలుగు హీరోయిన్లు ప‌ట్టుబ‌డ్డారంటూ సోష‌ల్ మీడియాలో పలు క‌థ‌నాలు ప్ర‌చురించాయి. బాధితుల పేర్ల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు గ‌తంలో ఇలా ప‌ట్టుబ‌డ్డ వారి గురించి ఆరా తీస్తున్నారు. అయితే, గ‌తంలో సెక్స్ రాకెట్ న‌డుపుతూ ప‌ట్టుబ‌డ్డ తెలుగు హీరోయిన్ల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

శ్వేతా బ‌సు ప్ర‌సాద్ : కొత్త బంగారులోకం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బ‌సు ప్ర‌సాద్ మొదటి చిత్రంతోనే అందరి మనసులను గెలుచుకుంది. ఆ తర్వత అవకాశాలు రాకపోవడం మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయ్యింది. అప్పట్లో ఓ మ‌ధ్య‌వ‌ర్తి మాట‌లు న‌మ్మిన శ్వేతా బ‌సు ప్ర‌సాద్ సెక్స్ రాకెట్ నిర్వ‌హిస్తూ ఓ మీడియా ఛానెల్‌కు అడ్డంగా దొరికింది.

సైరా బాను : మొద‌ట హీరోయిన్ ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నించి.. అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా స్థిర‌ప‌డిన వాళ్ల‌లో సైరా భాను ఒక‌రు. వెండితెర‌పై అవ‌కాశాలు క‌ల్పిస్తామంటూ న‌మ్మ బ‌లికిన కొంద‌రు మ‌ధ్య వ‌ర్త‌లు డ‌బ్బు ఆశ చూపి సైరా భానును కూడా సెక్స్ రాకెల్‌లోకి లాగారు. అయితే, ఓ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో సైరా భాను అడ్డంగా దొరికింది.

భువ‌నేశ్వ‌రి: భువ‌నేశ్వ‌రి అంటే తెలియ‌ని సినీ ప్రేక్ష‌కుడు అంటూ ఉండ‌రు. ఈమెకు సినీ ప‌రంగా ప‌రిచ‌యాలు ఎక్కువేన‌ని టాక్‌. సెక్స్ రాకెట్‌లో ఈమె రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన‌ప్ప‌టికీ సినీ ప్ర‌ముఖుల ప‌రిచ‌యాల వ‌ల్ల ఈమెకు ఆ కేసులో క్లీన్ చిట్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

loader