మ‌న్యం పులి సినిమాను చూడాల‌ని ముచ్చ‌ట‌ప‌డిన హిరో భాల‌య్య ఫ్యామిలితో క‌లిసి ప్ర‌సాద్ ల్యాబ్ లో మ‌న్యం పులి సినిమాను చూసిన నంద‌మూరి న‌ట‌సింహం
ఈ సినిమా తెలుగులో విడుదలై రెండువారాలయింది. విడుదలయి నాటి నుంచి బాలయ్య ఫ్యామిలీ ఈ సినిమాను చూడాలని ముచ్చటపడుతున్నారట. అందుకే బాలయ్య, భార్య పిల్లలతో కలిసి ప్రసాద్ లాబ్ వేళ్ళి మరి సినిమా ఛేశారు.నందమూరి ఫ్యామిలి కోసం మన్యం పులి తెలుగు వెర్షన్ నిర్మాత కృష్ణారెడ్డి ఓ స్పెషల్ షో అరేంజ్ చేసారు
