MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎప్పటికీ గుర్తుండిపోయే టాలీవుడ్ ప్రేమ కావ్యాలు!

ఎప్పటికీ గుర్తుండిపోయే టాలీవుడ్ ప్రేమ కావ్యాలు!

2 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 03 2019, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
1953 లో వచ్చిన 'దేవదాసు' చిత్రం ఇప్పటి జెనరేషన్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరావు గారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఇప్పటికే ఆ సినిమాలో పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
సినీ ప్రేమికులు ఎప్పటికీ మరువలేని అధ్బుత కావ్యం మణిరత్నం 'గీతాంజలి'.  నాగార్జున నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  ఈ సినిమా తరువాత నాగార్జున కోసం దర్శకులు ప్రత్యేకంగా ప్రేమకథలు  రూపొందించడం మొదలుపెట్టారు.

313
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు యూత్ మొత్తాన్ని మెప్పించిన  చిత్రం 'తొలిప్రేమ'. పవన్ కెరీర్ లో 'తొలిప్రేమ' ఓ అధ్యాయమనే  చెప్పాలి. ఆ కెరీర్ లో ఈ సినిమా పెద్ద మలుపు.

413
సిద్ధార్థ్ నటించిన ఈ క్యూట్ లవ్ స్టోరీలో జెనీలియా పాత్ర ఎప్పటికీ  మర్చిపోలేము. హ హ హాసిని అంటూ ఆమె చేసిన అల్లరిని ఇప్పటికీ  టీవీల్లో ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

513
సుకుమార్ టాలీవుడ్ కి అందించిన ప్రేమకథల్లో 'ఆర్య' ఒకటి. 'ఫీల్ మై లవ్'  అంటూ ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రేమ కోసం పరితపించే సన్నివేశాలు  బాగా పండాయి. కథ, కథనాలు, పాటలు సినిమాలో ప్రతీ ఒక్క అంశం  ఆడియన్స్ ని కట్టి పడేశాయి.

613
ఎమోషనల్ గా కాకుండా అల్లరిగా కూడా ప్రేమ కథలను తెరపై చూపించొచ్చని  దర్శకురాలు నందిని రెడ్డి చేసిన ఈ ప్రయోగం యూత్ ని బాగానే  ఆకట్టుకుంటుంది. నిత్యామీనన్, నాని కెరీర్ లకు ఈ సినిమా ఎంతగానో  హెల్ప్ అయింది.

713
గౌతం మీనన్ క్రియేట్ చేసిన పాత్రల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేవి జెస్సీ,  కార్తిక్ పాత్రలు. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులను మెప్పించడంలో  సక్సెస్ అయ్యాయి. ఈ ప్రేమకథకు రెహ్మాన్ తన మ్యూజిక్ తో ప్రాణం  పోశారు.

813
'రన్ రాజా రన్' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శర్వానంద్ ఎలాంటి  సినిమాతో వస్తాడా అని చూస్తే 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే మాస్టర్  పీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన  ఈ ప్రేమకావ్యం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

913
ప్రేమ కొంతకాలమే బాగుంటుందని సరికొత్త లైన్ తో రూపొందించిన  ఆరెంజ్' సినిమా ఫ్లాప్ అయినా.. ఇప్పటికీ చాలా మందికి ఈ సినిమా  ఆల్ టైమ్ ఫేవరేట్.

1013
నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా రూపొందించిన సినిమా ఇది. రెండు వేరు వేరు  ప్రపంచాలు గల ఇద్దరు వ్యక్తులు ఎలా ఒక్కటయ్యారనే కాన్సెప్ట్ తో  వచ్చిన ఈ ప్రేమకథ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

1113
నిజంగా జరిగిన కథ తెరపై ఎంతో అందంగా ఆవిష్కరించాడు కొత్త  దర్శకుడు శివ నిర్వాన. ప్రేమలో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్  అయినట్లు కాదని దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతో బాగా  చూపించారు.

1213
ప్రేమకథల్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది.

1313
పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ని వాడుకోవడంతో సినిమా ఎలా ఉంటుందోనని  భయపడ్డ ఆడియన్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. వరుణ్  తేజ్ లో రొమాంటిక్ నటుడు ఉన్నాడని నిరూపించిన సినిమా ఇది.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved