బాలకృష్ణ గత రికార్డులను చెరిపేస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి ఎనిమిది రోజుల్లో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్

నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి అనూహ్య విజయం సాధిస్తోంది . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. సంక్రాంతి సమరంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధిస్తోంది . ఇక బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది శాతకర్ణి చిత్రం . మొత్తం 8 రోజులలో 50 . 21 కోట్ల షేర్ సాధించి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది .

ఏరియాల వారీగా గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్లు...

నైజాం - 9. 15 కోట్ల షేర్ 
సీడెడ్ - 7. 59 కోట్ల షేర్ 
నెల్లూరు - 1. 65 కోట్లు 
గుంటూరు - 3. 76 కోట్లు 
కృష్ణా - 2. 62 కోట్లు 
వెస్ట్ - 3. 11 కోట్లు 
ఈస్ట్ - 3. 18 కోట్లు 
వైజాగ్ - 4. 75 కోట్లు 
ఓవర్ సీస్ - 9 కోట్లు 
కర్ణాటక - 4 . 20 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా - 1. 20 కోట్లు 

మొత్తం షేర్ - 50 . 21 కోట్లు