Asianet News TeluguAsianet News Telugu

అందంగా ఉండడం ఒక క్రైమ్ తెలుసా?: నాని

వరుస అపజయాలతో సతమతమైన నానికి ఫైనల్ గా జెర్సీ సినిమా కాస్త ఉరటనిచ్చిందనే చెప్పాలి. విమర్శకుల ప్రశసంలు అందుకున్న ఆ సినిమాతో నాని నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఇక ఆ సినిమా తరువాత నాని నుంచి వస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 

Gangleader Ninnu Chuse Anandamlo Telugu Lyric
Author
Hyderabad, First Published Sep 2, 2019, 5:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వరుస అపజయాలతో సతమతమైన నానికి ఫైనల్ గా జెర్సీ సినిమా కాస్త ఉరటనిచ్చిందనే చెప్పాలి. విమర్శకుల ప్రశసంలు అందుకున్న ఆ సినిమాతో నాని నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఇక ఆ సినిమా తరువాత నాని నుంచి వస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 

ఇక ఇప్పటికే మొదటి సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు 'నిను చూసే ఆనందంలో' అనే సాంగ్ ని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.పాటికి ముందు వచ్చే డైలాగ్ నాని చెప్పిన డైలాగ్ చాలా రొమాంటిక్ గా చిరునవ్వు తెప్పించక మానదు. అమ్మాయిలు ఇంత అందంగా ఉండడం క్రైమ్ తెలుసా? అని నాని చెప్పిన విధానం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios