Asianet News TeluguAsianet News Telugu

ఫుల్లుగా చూపించే సినిమాలు చేయాలి పూనమ్

  • వేలంటైన్స్ డే కోసం స్పెషల్ వీడియో పెట్టిన పూనమ్ పాండే
  • పూనమ్ వీడియోను పెద్దగా అభినందించని వీక్షకులు
  • వీడియోలు మాని ఫుల్లుగా చూపే సినిమాలు చేయమంటున్న ఫ్యాన్స్
fans upset poonam panday

పూనమ్ పాండే పేరు తెలియని వారుండరు. గ్లామర్ డాల్ గా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుందీ హాటీ. పలు సందర్భాల్లో సంచలన కమెంట్స్ తో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ సందర్భంగా గెలిస్తే జట్టు ఆటగాళ్ల ముందు న్యూడ్ షో చేస్తానన్న పూనమ్ పాండే ఆ తర్వాత ఆటగాళ్లు గానీ, బీసీసీఐ గానీ పూనమ్ అఫర్ తిరస్కరించడంతో చేసేదేం లేక ఊరుకుంది. అలా న్యూడ్ షో చేసే అవకాశం మిస్సయిన పూనమ్ అంతటితో ఊరుకోకుండా ఐపీఎల్5లో కోల్ కతా నైట్ రైడర్స్ గెలిస్తే న్యూడ్ ఫోజిస్తానని ప్రకటించి ఆ ఫొటోని ట్విట్టర్లోనూ పెట్టింది.

 

ఏదో ఒక సంచలనం చేసి వార్తల్లో వుండాలని చూసే పూనమ్‌ పాండే రీసెంట్ గా వేలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఒక సెక్సీ వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. విచ్చలవిడిగా అందాల ఆరబోతతో ఈ వీడియోని పూనమ్‌ నింపేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఇదివరకు ఉన్నంత రెస్పాన్స్ రాకపోగా వచ్చిన స్పందన కూడా పూర్తి నెగెటివ్ గానే ఉంది. అభిమానులే ఇంక ఈవేశాలు చాలించమని వాయించేస్తున్నారు.

 

ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిచిన నాటి నుంచీ ఇదే పని మీద వున్న పూనమ్‌ పాండే ఇక. ప్లేబాయ్‌కి న్యూడ్‌ ఫోటో షూట్‌ చేసేసిన షెర్లిన్ చోప్రానైనా చూసి నేర్చుకోవచ్చుకదా అని అభిమానులు ఫీలవుతున్నారు. షెర్లీన్‌ చోప్రాలా ధైర్యం చెయ్యాలి లేదా ఈ చెత్త ఆపేసి కొత్తరకంగా మెప్పించాలి. అవకాశాలని తెచ్చిపెట్టని, అభిమానులని మెప్పించని అందాల ఆరబోత వల్ల ఉపయోగం ఏంటని అంటున్నారు.

 

ప్రేమికుల రోజు నాడు సెమీ న్యూడ్ వీడియో పెట్టి ఈ వీడియోని వాలంటైన్స్ డే గిఫ్ట్ అని చెప్పింది. బాత్రూమ్‌లోని సీ త్రూ డోర్‌ వెనక నిలబడి నగ్నంగా స్నానం కూడా చేసింది. మూడు రోజుల్లో ఆరు లక్షల వ్యూస్‌ అయితే వచ్చాయి కానీ పూనమ్‌ కోరుకున్నట్టు పాజిటివ్‌ రెస్పాన్స్‌ మాత్రం రావడం లేదు. పాపం పూనమ్.

Follow Us:
Download App:
  • android
  • ios