నాగార్జున ఇంటి ఖరీదు రూ.42.3 కోట్లు.. ఆయన వాడే లగ్జరీ కార్లు ఇవే..!

First Published 14, Feb 2019, 3:09 PM

నాగార్జున ఇంటి ఖరీదు రూ.42.3 కోట్లు.. ఆయన వాడే లగ్జరీ కార్లు ఇవే..!
 
హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో ఉండే నాగార్జున ఇంటి ఖరీదు  అక్షరాలా రూ.42.3 కోట్లు..

నాగార్జున వాడే కార్లలో రేంజ్ రోవర్ ఎవోక్ కారు ఒకటి దీని ఖరీదు  రూ.65 లక్షలు

ఆడి ఏ 7 కారు.. దీని ధర రూ.1.02 కోట్లు

ఆడి ఏ 7 కారు.. దీని ధర రూ.1.02 కోట్లు

బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు.. దీని విలువ రూ.1.32 కోట్లు

నాగార్జున ఎంతో ఇష్టపడి మరీ కొన్న కారు 'మెర్సిడెస్ ఎస్ క్లాస్'. దీని  ధర రూ.3 కోట్లకు పైమాటే..