సుడీగాలి సుధీర్ ఇప్పుడు అంటే ఫేమస్ కాని ఒకప్పుడు మ్యాజిక్ షోలు చేస్తూ కాలం గడిపేవాడు. మొదట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు అతనికి తానై అతనికి మ్యాజిక్ ని నేర్పించి ఇంతవాడిని చేసింది, అతని గురువు నాగరాజు. 

సుడీగాలి సుధీర్ ఇప్పుడు అంటే ఫేమస్ కాని ఒకప్పుడు మ్యాజిక్ షోలు చేస్తూ కాలం గడిపేవాడు. మొదట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు అతనికి అన్నీ తీనై మ్యాజిక్ ని నేర్పించి ఇంతవాడిని చేసింది, అతని గురువు నాగరాజు. ఆయన ప్రతిభ అంతా ఇంతా కాదు. మన ఏషియానెట్ ప్రేక్షకుల కోసం ఆయన చేసిన స్పెషల్ మ్యాజిక్ షో చూసి ఆనందించండి.