ఆ డైరెక్టర్ నన్ను నైటీ తో రమ్మన్నాడు

First Published 2, May 2018, 5:23 PM IST
director wanter to see how i look in nightie
Highlights

ఆ డైరెక్టర్ నన్ను నైటీ తో రమ్మన్నాడు

మహీ గిల్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈమె, అవకాశాల కోసం ప్రయత్నాల్లో ఉన్నప్పుడు కొంతమంది దర్శకులు తనతో ప్రవర్తించిన విధానాన్ని ఈమె వివరించింది.అలాంటి వాళ్లలో ఒక దర్శకుడు అయితే తనతో చాలా అనుచితంగా మాట్లాడాడు అని మహీ వివరించింది. ‘ఒక సినిమా ఛాన్స్ విషయంలో నేను అతడిని మీట్ కావాల్సి వచ్చింది. నేను మామూలు సల్వార్ కమీజ్‌లో వెళ్లాను. పాత్ర తీరు తెన్నులను చెప్పని ఆ దర్శకుడు.. నువ్వు నైటీలో ఎలా ఉంటావో చూడాలని ఉంది అని అన్నాడు.

ఇలా సల్వార్ కమీజ్‌లో చూసి అవకాశం ఇవ్వలేను, నైటీలో నువ్వెలా ఉంటావో చూసి, సినిమా ఛాన్స్ ఇవ్వగలను అని అతడు వెకిలిగా మాట్లాడాడు..’ అని మహీ వివరించింది.ఆ సినిమా అవకాశం గురించి తను ఆ తర్వాత పట్టించుకోలేదని, ఆ దర్శకుడెవరనే అంశం కూడా మరిచిపోయానని, అతడు మాట్లాడిన మాటలు మాత్రం గుర్తున్నాయని మహీ గిల్ పేర్కొంది.

loader