నిన్నశ్రీదేవి అంత్యక్రియలు తన కుటుంబసభ్యలు తన అబిమానులు సినీనటుల మధ్యలో ఘనంగా జరిగాయి. తరువాత కుటుంబ సభ్యులు అందరు ఇంటికి చేరుకున్నారు. ఏమైందో ఏమోగానీ ఒక్కసారిగా కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రంగా గొడవలు జరిగాయి. ఈ విషయం సన్నిమితుల ద్వారా తెలిసింది. అయితే అంత్యక్రియల తర్వాత ఇంట్లో గొడవలు జరగడానికి అసలు విషయం తెలుసుకుందాం. నిన్న శ్రీదేవి మృతదేహం మంబాయికి తరలించారు.గత రెండు రోజులుగా బోనీ కపూర్ పై వచ్చిన అనుమానాలలో ఆయన కుటుంబానికి శ్రీదేవి మరణానికి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వార్త విన్నశ్రీదేవి పెద్ద కూతురు స్పందించిందని ముంబై మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
శ్రీదేవి బోనీకపూర్ మధ్య ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి. అందుకే వాళ్లిద్దరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదని కొన్ని వార్తలు వినిపించాయి. శ్రీదేవి మృతికి బోనీకపూర్ ని భాధ్యున్ని చేయడం తనను కలచివేసిందని జాహ్నవి స్పందించింది. మా అమ్మానాన్నలకు ఎటువంటి గొడవలు లేవని విభేధాలు లేవని మా అమ్మతో మా నాన్న చాలా చక్కగా ఉండేవాడు. అమ్మని ఎటువంటి కష్టపెట్టకుండా చూసుకునేవాడని పేర్కొంది. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నాన్నే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడని చెప్పింది. ఇలాంటి అలిగేషన్స్ పెట్టడం కంటే జస్ట్ కిల్ మై డాడ్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందని నేషనల్ మీడయాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంతుందో కానీ తల్లి చనిపోయిన నాటి నుండి తన తల్లిని కడసారి చూడడానికి మాత్రం తల్లడిల్లింది.