ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమా సంగతేంటి...? ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు గురు...?
ఎప్పుడో అనౌన్స్ చే శారు.. శేఖర్ కమ్ములతో... టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మూవీని. ఇంత వరకూ ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా..? ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడంతో ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు చెపుతారు గురు అంటు ప్రశ్నిస్తున్నారు.
ఎప్పుడో అనౌన్స్ చే శారు.. శేఖర్ కమ్ములతో... టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మూవీని. ఇంత వరకూ ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా లేదా..? ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడంతో ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు చెపుతారు గురు అంటు ప్రశ్నిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరోలతో ధనుష్ ఒకరు. ఆయనకు తమిళ నాట మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కూడా వీరలెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అది ఉపయోగించుకునేందుకే ఇక్కడ రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు ధనుష్. అయితే ముందుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమాను అనౌన్స్ చేసినా...? వంశీ పైడి పల్లితో సినిమాను స్టార్ట్ చేశాడు ధనుష. ఇక శేఖర్ కమ్ములతో సినిమా గురించి ఇప్పటి వరకూ ఊసే లేదు. మరి ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు.
టాలీవుడ్‌లో సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా. లీడర్ లాంటి పొలిటికల్ స్టోరీని కూడా సెన్సిబుల్ గా చూపించాడు శేఖర్ కమ్ముల. ఆయన మరోసారి ఓ రాజకీయ నేపథ్య కథాంశంతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల చేయబోయేది ఆసినిమానే అని తెలుస్తోంది. ఇక ఈసినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షనన్ కప్లీట్ అయ్యింట. త్వరలో మూవీని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
త్వరో అంటున్నారు కాని ఎప్పుడు అనేది క్లియర్ గాచెప్పడం లేదు మేకర్స్ . ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌మీదకు రానుందట. 1950 నేపథ్యంలో సాగే పొలిటికల్ కథాంశంతో శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. ఈ సినిమాలో మద్రాస్‌లో జీవించే తెలుగు యువకుడిగా ధనుష్ కనిపిస్తారని సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం విరామం తర్వాత శేఖర్ కమ్ముల ఓ రాజకీయ నేపథ్య కథను చేయబోతుండటంతో.. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు.