MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే..?

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే..?

 టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే..?

2 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 15 2019, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
స్నేహితులు లేనివారి ఎవరూ ఉండరని అంటుంటారు. అది నిజమే..  మన జీవితాల్లో స్నేహం అనేది అంత ముఖ్యపాత్ర పోషిస్తుంటుంది.  టాలీవుడ్ లో కూడా కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.. వారెవరో ఇప్పుడు  చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులు మాత్రమే  కాదు.. బిజినెస్ పార్ట్నర్స్ కూడా.. గతంలో ఇద్దరూ కలిసి కొన్ని వ్యాపారాలు  చేశారు. ఇద్దరూ కలిసి కథలను కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు.  ఇప్పుడు వారిపిల్లలు రామ్ చరణ్, అఖిల్ లు కూడా ఎంతో ప్రేమగా  మెలుగుతుంటారు.

311
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆలోచన విధానం ఒకటేనని ఆ కారణంగానే  ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని చెబుతుంటారు. ఇక సిల్వర్ స్క్రీన్  మీద వారి కాంబినేషన్ బ్లాక్స్ బస్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

411
రామ్ చరణ్, రానా ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు  ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ కి వెళ్లేవారు. తొమ్మిదో తరగతి వరకు చెన్నైలో కలిసి చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. సందర్భం వచ్చిన  ప్రతీసారి ఒకరి గురించి ఒకరు ఫన్నీ విషయాలను షేర్ చేసుకుంటూనే  ఉంటారు.

511
ప్రభాస్, గోపీచంద్ చాలా కాలంగా మంచి స్నేహితులు. గోపీచంద్  సినిమా ఈవెంట్లకు అతిథిగా వెళ్తుంటాడు ప్రభాస్. ఈ ఇద్దరూ కలిసి  'వర్షం' సినిమాలో నటించారు.

611
మాస్ మహారాజ రవితేజ దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి సినిమాలు  చేయడమే కాదూ.. కలిసి ట్రిప్ లకు కూడా వెళ్తుంటారు. వీరి కాంబినేషన్ లో  వచ్చిన 'ఇడియట్' సినిమా రవితేజ కెరీర్ కి పెద్ద బ్రేక్.

711
నిజ జీవితంలో ఎన్టీఆర్ కి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే  టక్కున గుర్తొచ్చే పేరు రాజీవ్ కనకాల కష్టసుఖాలను పంచుకోవడంతో  పాటు అన్ని విషయాల్లో ఒకరి సలహాలను మరొకరు పాటిస్తుంటారు.

811
నితిన్, అఖిల్ కలిసి సిసిఎల్ టూర్ లో కలిసినప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్  అయిపోయారు. వారి మధ్య ఉన్న స్నేహం కారణంగానే అఖిల్ మొదటి  సినిమాను నితిన్ నిర్మించాడు. కానీ ఈ సినిమా వర్కవుట్ కాలేదు.

911
రామ్ చరణ్, శర్వానంద్ చిన్నప్పటి స్నేహితులు. సందర్భం వచ్చినప్పుడల్లా  శర్వానంద్.. చరణ్ ని పొగుడుతూనే ఉంటారు. చరణ్ కి మరదలి  వరసయ్యే అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకుంటాడనే రూమర్  అప్పట్లో బాగా వినిపించేది.

1011
సమంత, ఫ్యాషన్ డిజైనర్ నీరజా కోనేరు మంచి స్నేహితులు. సమంత  కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఆమెకి డిజైనర్ గా నీరజనే పని  చేస్తున్నారు. సమంతకి సంబంధించిన ప్రతి ఈవెంట్ లో నీరజ కోనేరు  ఉండాల్సిందే!

1111
శ్రుతిహాసన్, తమన్నా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్  అయిపోయారు. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.  ఇటీవల శ్రుతిహాసన్ పుట్టినరోజు వేడుకలను కూడా మిస్ చేయలేదు  తమన్నా.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved