మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. మొదటివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.9.30 కోట్లను రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ నమోదు చేసింది.  

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం.................................. రూ.2.53 కోట్లు 
సీడెడ్...................................రూ.1.28 కోట్లు
ఉత్తరాంధ్ర............................రూ.1.10 కోట్లు 
తూర్పుగోదావరి.................... రూ.0.78 కోట్లు 
పశ్చిమ గోదావరి.....................రూ.0.50 కోట్లు 
కృష్ణా.....................................రూ.0.60 కోట్లు 
గుంటూరు..............................రూ.0.67 కోట్లు 
నెల్లూరు................................రూ.0.29 కోట్లు 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన షేర్.. రూ.7.75 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ది ఇండియా..............రూ.0.75 కోట్లు 

ఓవర్సీస్.................................. రూ.0.85 కోట్లు 

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన షేర్ రూ.9.35 కోట్లు