జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర మొదటిసారి ఒక ఊహించని ఘాటైన సాంగ్ లో దర్శనమిచ్చాడు. ఏడు చేపల కథ హీరోయిన్ మేఘన చౌదరి చంద్రను తన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామసక్కనోళ్లు అనే మూవీలోనిది ఈ సాంగ్. 

ఇంకా ట్రైలర్ టీజర్ లను కూడా వదలని చిత్ర యూనిట్ సాంగ్ మేకింగ్ అండ్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు. ఏడూ చేపల కథ ట్రైలర్ తో యూ ట్యూబ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన మేఘన ఇప్పుడు మరోసారి సెక్సీ సొగసులతో కుర్రకారును రెచ్చగొట్టే విధంగా నటించింది. పాటనే ఇలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందో మరి?