తెలుగు టెలివిజన్ రంగంలో భారీ సంచలనం గా మారిన రియీలిటీ షో బిగ్ బాస్ . ఈ షో ఇప్పటికే సీజన్స్ రెండు పూర్తయ్యి...మూడో సీజన్ కు రెడీ అవుతోంది. బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్‌లుగా ఎవరు రాబోతున్నారన్నదానిపై గత కొద్దిపెద్ద చర్చే నడుస్తోంది. సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ పెద్ద ఆసక్తికరంగా లేరనే  చెప్పాలి. ఆ ఇంపాక్ట్ రేటింగ్స్‌పై కూడా పడింది. అది గమనించిన యాజమాన్యం సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారని సమాచారం. 

మహాతల్లి ఫేమ్ జాహ్నవి

వెబ్ మీడియా ఆర్టిస్ట్ జ్యోతి

హీరోయిన్ శోభిత ధూళిపాళ

జబర్దస్త్ నరేష్ 

యాంకర్ ఉదయభాను

టీవీ ఆర్టిస్ట్ జాకీ

హీరో వరుణ్ సందేశ్

హీరోయిన్ రేణు దేశాయ్

ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ

ఆర్టిస్ట్ మనోజ్ నందన్

కమల్ కామరాజు

నాగ పద్మిని

డాన్స్ మాస్టర్ రఘు

సింగర్ హేమ చంద్ర

హీరోయిన్ గద్దె సింధూర

గుత్తా జ్వాల

ఇలా మొత్తంగా పదిమూడు  మందిని ఇప్పటివరకు ఈ షో కోసం  ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. అయితే ఇంకా ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది. జూన్ లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది.