దంగల్ - సుల్తాన్ - టైగర్ జిందా హై... ఇలా బాలీవుడ్ టాప్ సినిమాల రికార్డులు అవెంజర్స్ దెబ్బకి మొదటి వారంలోనే బ్లాస్ట్ అయ్యాయి. హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో  మార్కెట్ ఉంది గాని ఇక్కడి సినిమాలను మించి రూపాయలను వసూలు చేసేంతగా దమ్ము లేదని మొన్నటివరకు ఒక టాక్ నడిచింది. 

అయితే అవెంజర్స్ సిరీస్ లకు రాను రాను ఫ్యాన్ ఫాలోయింగ్ స్ట్రాంగ్ గా పెరిగింది. ఫైనల్ గా లాస్ట్ సిరీస్ ఎండ్ గేమ్ తో ఇప్పటి వరకు ఉన్న బాలీవుడ్ టాప్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని ఈ సినిమా బీట్ చేసింది. 

మొదటి ఏడూ రోజుల్లో అత్యధిక షేర్స్ సాధించిన బాలీవుడ్ సినిమాలు 

అవెంజర్స్:ఎండ్ గేమ్......260.40 Cr

 బాహుబలి2 (హిందీ)........240.00 Cr

సుల్తాన్............................229.16 Cr 

టైగర్ జిందా హై..............206.04 Cr 

సంజు..............................202.51 Cr  

దంగల్............................197.54 Cr 

ఇండియా మొత్తంగా మొదటి ఏడూ రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ ను అందుకున్న టాప్ 3 సినిమాలు:

బాహుబలి2 (అన్ని భాషల్లో)..530 Cr Apx 

2పాయింట్O........................270 Cr  

అవెంజర్స్ ఎండ్ గేమ్...........260.40 Cr