శుక్రవారం బోనీ తన కూతుళ్లు జాన్వి, ఖుషీలతో కలిసి అర్జున్ ఇంటికి వెళ్లాడు. అక్కడే డిన్నర్ కూడా చేశారు. శ్రీదేవి వుండగా బోనీ- అర్జునల మధ్య క్లోజ్ రిలేషన్ లేదని, ఇప్పుడు అంతా ఒక్కటయ్యారని అంటున్నారు. వీలైతే తండ్రి, చెల్లెళ్లతో కలిసి వుండాలని అర్జున్ భావిస్తున్నట్లు సమాచారం.