తెలుగులో మ‌రో ల‌క్కీచాన్స్ ద‌క్కించుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ మూవీలో చోటుద‌క్కించుకున్న అనుప‌మ‌ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హిరోగా రాబొతున్న సినిమాలో చాన్స్ కొట్టెసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కు అవకాశం లభించిన ప్రచారం జరుగుతుండగానే.. మరోవైపు ఈమెకు ఎన్టీఆర్ సినిమాలో కూడా అవకాశం సంపాదించిందనే మాట వినిపిస్తోంది.
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందే సినిమాలో అనుపమ ఒక హీరోయిన్ గా నటించనుందట. ఈ విధంగా తెలుగులో మరో లక్కీ ఛాన్స్ కొట్టిందట ఈ భామ. తారక్ త్రిబుల్ యాక్షన్ చేయనున్న ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉంది. మరి ఆ అవకాశం ఎవరికి లభిస్తుందో!
