ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కూతురు నీతా అంబానీ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడేకకు సినీ,రాజకీయ ప్రముకులు హాజరయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ షారుక్, కరణ్ వంటి వాళ్లు ఈ వేడుకలో హాంగామా చేశారు. అంతే కాదండోయ్ ఈ వేడుకలో అంబానీ తన కూతురితో డాన్స్ కూడా వేశాడు. ఈ వేడకలో ఆయన డ్యాన్స్ ప్రధాన ఆకర్షనగా నిలిచింది.