నిన్న రిలీజ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న నా పేరు సూర్య మొదటి రోజు కలెక్షన్లలో తన సత్తా చూపించాడు. అభిమానులకు తెగ నచ్చెసిన సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అభించాయి. లాస్ట్ సమ్మకు రిలీజ్ అయిన డీజే దాదాపు 18 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. నిన్న రిలీజ్ అయ్యిన నా పేరు సూర్య 16 కోట్లు వసూళ్లు చేసింది. ఓవర్సీస్ లో అయితే మరీ వెనకబడ్డ బన్నీ ప్రీమియర్స్ ద్వారా కేవలం 207k మాత్రమే రాబట్టిన బన్నీ ఫుల్ రన్ లో 1M కొట్టడం కూడా కష్టమనట్టే కనిపిస్తుంది.

నా పేరు సూర్య ఏరీయా వైస్ కలెక్షన్స్
నైజాం                    : 4.05
సీడెడ్                    : 2.35
ఉత్తరాంధ్ర               : 2.02
గుంటూరు              : 2.47
ఈస్ట్                      : 2.07
వెస్ట్                       : 1.54
క్రిష్ణా                       :  1.05
నెల్లూరు                  :  0.65
టోటల్ ఏపీ / టీజీ     : 16.20