అల్లుఅర్జున్‌ స్నేహారెడ్డి దంపతులకు పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆ పాపకు అల్లు అర్హ అని పేరు పెట్టినట్లు బన్నీ ప్రకటించారు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ గా నటించడటమే కాదు... తన బిడ్డలకు కూడా అంతే స్టైలిష్ గా పేరు పెడుతున్నారు.

తెలుగు, మలయాళం సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న బన్నీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. అతడి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

అల్లుఅర్జున్‌ స్నేహారెడ్డి దంపతులకు పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆ పాపకు అల్లు అర్హ అని పేరు పెట్టినట్లు బన్నీ ప్రకటించారు.

శివునికి ఉన్న పేర్లలో అర్హ ఒకటి, అలాగే ఇంగ్లీష్‌లో అర్జున్‌ పేరులోని మొదటి రెండు అక్షరాలను స్నేహా పేరులోని చివరి రెండు అక్షరాలను కలిపి ‘అర్హ’గా పెట్టినట్లు తెలిపాడు.

బన్నీ తన కొడుకు కూడా అయాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

ఇలా తన ఇంట్లో అందరి పేర్లు అ మీద వచ్చేట్లు భలేగా పెట్టాశాడు బన్నీ.