శ్రీరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చిన నాగార్జున

Akkineni Nagarjuna Strong Counter To SRI REDDY
Highlights

శ్రీరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చిన నాగార్జున

గత నెలగా శ్రీరెడ్డి చేసిన హంగామా ఇంకా ఎవరు మరువలేదు. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు కల్పించాలని తాను చేసిన పోరటం మధ్యలోనే నీరుగారిపోయింది. నిన్న జిరిగిన మహానటి ఆడియో పంక్షన్ లో నాగార్జున శ్రీరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ మేము మహిళలకు ఎంత విలువ ఇస్తున్నామో చూడండి అంటు వాళ్లు మహానటి సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు.

 

                               

loader