Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ తదుపరి సినిమా టైటిల్ రిజిస్టర్ అయింది

  • అఖిల్ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్
  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో చిత్రం చేస్తున్న అఖిల్
  • ఈ చిత్రానికి రంగుల రాట్నం అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన అన్నపూర్ణ స్టూడియోస్
akhil akkineni next movie title registered

అక్కినేని అఖిల్ తాజాగా రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు . అఖిల్ సినిమా డిజాస్టర్ కావడంతో చాలాకాలం పాటు ఖాళీగా ఉండిపోయాడు . అయితే ఎట్టకేలకు మనం వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తాజాగా అఖిల్ రెండో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా కు ఏ టైటిల్ అనుకుంటున్నారంటే అదే... రంగుల రాట్నం . 1966 వ సంవత్సరంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది రంగులరాట్నం చిత్రం.

ఇన్నాళ్లకు అదే టైటిల్ తో అఖిల్ సినిమా చేస్తున్నాడు . రంగులరాట్నం టైటిల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిజిస్టర్ చేయించారు కానీ ఇది అఖిల్ కోసమే అని మాత్రం అధికారికంగా చెప్పలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios