మేకప్ మెన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన నటి (వీడియో)

First Published 19, Apr 2018, 6:04 PM IST
Actress gifts a swanky car to her makeup man
Highlights

మేకప్ మెన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన నటి (వీడియో)

తన మేకప్‌మెన్‌ షాన్‌ ముత్తాతిల్‌కు ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. షాన్‌ గత కొన్నేళ్లుగా జాక్వెలిన్‌ వద్ద పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఖరీదైన కారును కానుకగా ఇచ్చి, సర్‌ప్రైజ్‌ చేశారు.

 నా పుట్టినరోజు ఇలా ప్రారంభమైంది. జాక్వెలిన్‌ మీరు నిజంగా నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు. 

loader