ఈ టీజర్ జనాలను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పార్ట్ లో తమన్నా హారర్ సీన్స్ తో భయపెడితే ఇప్పుడు ప్రభుదేవా కూడా సిద్దమయ్యాడు. రెండు దెయ్యాల మధ్య పోరు సినిమాలో కీలక కథాంశం. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మించారు. ఇక సినిమాకు  మే 1న రిలీజ్ చేయనున్నారు.