కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 118 సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిధిగా బాలకృష్ణ - ఎన్టీఆర్ వచ్చారు. లైవ్ ఈవెంట్