టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టర్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతే కాదు.. తన ఇంట్లో నాగచైతన్య ఫొటోలతో పాటు.. తన పెట్ పిక్స్ కూడా షేర్ చేస్తుంది. 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సమంత ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. నటనలో మరింత మెళుకువల కోసం సమంత ఆన్ లైన్ లో యాక్టింగ్ క్లాసులు తీసుకుంటోంది. తాజాగా జిమ్ కసరత్తులు మొదలు పెట్టింది. వీడియో కాల్ ద్వారా తన జిమ్ ట్రైనర్సమక్షంలో సమంత కసరత్తులు చేస్తోంది. 

తాళి బొట్టు కడుతుండగా పూసిన నవ్వులు.. నిఖిల్ పెళ్లి ఫోటోలు చూశారా..

ఆ దృశ్యాలని సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. అలాగే నాగ చైతన్యతో ఉన్న ఫోటోలని కూడా సమంత పోస్ట్ చేసింది. సమంత చివరగా శర్వానంద్ సరసన జాను చిత్రంలో నటించింది. 96 చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన జాను మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Going on a grand adventure............almost...... 🤷‍♀️ #tbt

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 11, 2020 at 2:55am PDT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Good light , good skin , good puppy kinda day ❤️ ... #nofilter #bareskin #happyheart

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 13, 2020 at 1:46am PDT