ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి సునామీలా దూసుకు వచ్చింది పంజాబీ పిల్ల పాయల్. తొలి చిత్రంతోనే పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఆరబోతలో, రొమాన్స్ లో చెలరేగిపోయింది. లిప్ లాక్ సన్నివేశాలతో పాయల్ రాజ్ పుత్ కుర్రకారు హృదయాల్లో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. 

దీనితో పాయల్ రాజ్ పుత్ పై బోల్డ్ బ్యూటీ అన్న ముద్ర పడింది. పాయల్ రాజ్ పుత్ కూడా అలాంటి పాత్రలే ఎంచుకుంటోంది. ఆ మధ్యన విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హిందీ టీచర్ గా నటించిన సంగతి తెలిసిందే. 

నాగబాబు కోరిక.. ఆ రెండు చిరంజీవి చిత్రాలని వరుణ్ రీమేక్ చేయాలట!

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా తన గ్లామరస్ ఫోటో షూట్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ లో పాయల్ రాజ్ పుత్ అనేక రకాల ప్రయోగాలు చేస్తోంది. 

ఇటీవల ఒంటిపై నూలుపోగు లేకుండా పాయల్ పిల్లోలు అడ్డుపెట్టుకుని ఫోటో షూట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బట్టలు లేకుండా పేపర్ చుట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. పాయల్ రాజ్ పుత్ చేస్తున్న గ్లామర్ హంగామాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

How’s my new outfit 😎? Make every outfit count 🥰 #madewithstyle . P.c and styling @theessdee 📸

A post shared by Payal Rajput (@rajputpaayal) on Apr 22, 2020 at 8:48am PDT