జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకోవటం గత పది రోజులుగా సెన్సేషన్ న్యూస్ . ఇప్పుడు ఆ వార్త పాత బడి...ఆయన హోస్ట్ చేస్తున్న జీటీవి తెలుగు షోకు ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జబర్దస్త్ కన్నా రెట్టింపు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి జబర్దస్త్ వాళ్లు ఎంత ఇచ్చేవాళ్లు అంటే నెలకు 15 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు జీ తెలుగు వారు ఆయన చేస్తున్న షోకి గాను రెమ్యునేషన్ గా నెలకి 30 లక్షల రూపాయలను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం.

దాంతో జీ తెలుగువారు  రెట్టింపు ఇస్తామని చెప్పడంతో ఆయన అటు వెళ్లారని అనటం మొదలెట్టారు.  అలాగే జీటీవి వారు నాగబాబు మరికొన్ని ఆఫర్స్ ఇచ్చారట. అందులో భాగంగా ..ఆయనకు సెట్స్ పై వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది. రెమ్యునేషన్ ప్రతీ రెండేళ్లకు హైక్ ఉంటుంది. అదే సమయంలో జీటీవిలో జరిగే పోగ్రామ్ లకు నాగబాబు అటెండ్ అవ్వాలి. అయితే దానికి ప్రత్యేకమైన పేమెంట్ ఉండదు. నాగబాబుకు ప్రత్యేకమైన క్యారవాన్ ఉంటుంది.

ఇక జబర్దస్త్ ని నాగబాబు ఎందుకు మానేసి వెళ్లిపోయారనేది రకరకాల వీడియోలతో ఆయన చెప్పే ప్రయత్నం చేసారు. కానీ జనాలకు కరెక్ట్ గా క్లారటీ మాత్రం రాలేదు. అసలు కారణం ఏదో వేరే ఉందని అంటున్నారు. మరో ప్రక్క ఈ విషయమై సినీ సర్కిల్స్లో ఓ కథనం జోరుగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే.. మల్లెమాల తొందరపాటు నాగబాబుని దూరం జరిపిందనే అంటున్నారు. అలాగే నాగబాబు వెళ్లిపోయాక కూడా టీఆర్పీలు ఏవీ తగ్గలేదని చెప్తున్నారు. ఇప్పుడు మరింత జాగ్రత్తగా పోగ్రామ్ ని డిజైన్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. జబర్దస్త్ ని ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల వారు ..నాగబాబు లేని లోటు తెలియకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్యాకేజ్ చేస్తున్నారు.

ఇన్నాళ్లూ ఈటీవీ లో జబర్దస్త్ ని మించిన కార్యక్రమం మరోటి లేదు.  జబర్దస్త్ ప్రారంభం అయ్యాక ఈటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. జబర్దస్త్ ని తట్టుకోవడం మిగిలిన చానెల్స్ వల్ల కాలేదు. ఈ పోగ్రాంకు పోటీగా రకరకాల పోగ్రామ్ లు ప్రారంభించినప్పటికీ ఏవీ సక్సెస్ కాలేదు.అలాగే జబర్దస్త్ సక్సెస్  తొ ఎగస్ట్రా జబర్దస్త్ ప్రారంభించి మరింత గా దూసుకుపోయింజబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకోవటం గత పది రోజులుగా సెన్సేషన్ న్యూస్ . ఇప్పుడు ఆ వార్త పాత బడి...ఆయన హోస్ట్ చేస్తున్న జీటీవి తెలుగు షోకు ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే జబర్దస్త్ కన్నా రెట్టింపు ఇస్తున్నారని చెప్తున్నారు. మరి జబర్దస్త్ వాళ్లు ఎంత ఇచ్చేవాళ్లు అంటే నెలకు 15 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు జీ తెలుగు వారు ఆయన చేస్తున్న షోకి గాను రెమ్యునేషన్ గా నెలకి 30 లక్షల రూపాయలను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం.

2019లో గెస్ట్ రోల్స్.. సడన్ గా కనిపించి కిక్కిచ్చిన స్టార్స్!