2019లో గెస్ట్ రోల్స్.. సడన్ గా కనిపించి కిక్కిచ్చిన స్టార్స్!
ఎప్పటిలానే ఈ ఏడాదిలో కూడా కొందరు తారలు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. హీరోలుగా నటించిన వాళ్లు విలన్స్ గా చేశారు. అలానే కొందరు దర్శకులు సైతం క్యామియో రోల్స్ లో కనిపించారు.
117

ఎప్పటిలానే ఈ ఏడాదిలో కూడా కొందరు తారలు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. హీరోలుగా నటించిన వాళ్లు విలన్స్ గా చేశారు. అలానే కొందరు దర్శకులు సైతం క్యామియో రోల్స్ లో కనిపించారు. అలా వెండితెరపై సడెన్ గా మెరిసి మనల్ని మెప్పించిన స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!

217
కార్తికేయ - నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ రోల్ లో కనిపించి మెప్పించాడు కార్తికేయ.

317
పాయల్ రాజ్ పుత్ - ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాలో జయసుధగా గెస్ట్ రోల్ లో కనిపించింది.

417
రకుల్ - ఈ బ్యూటీకి శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం.. లక్కీగా ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి క్యారెక్టర్ లో నటించే చాన్స్ రకుల్ కి దక్కింది.

517
హన్సిక - జయప్రదగా ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపించింది.

617
కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ గెస్ట్ రోల్ కి ఎక్కువగా ఉన్న పాత్రలో నటించాడు. హరికృష్ణగా అతడి నటన జనాలని మెప్పించింది.

717
నితిన్ - గద్దలకొండ గణేష్
నితిన్ - గద్దలకొండ గణేష్
817
సుకుమార్ - గ్యాంగ్ లీడర్, గద్దలకొండ గణేష్

917
రానా దగ్గుబాటి - ఎన్టీఆర్ బయోపిక్ లో రానా.. నారా చంద్రబాబు పాత్రలో నటించాడు.

1017
నాగచైతన్య - ఓ బేబీ
నాగచైతన్య - ఓ బేబీ
1117
అడివి శేష్ - ఓ బేబీ
అడివి శేష్ - ఓ బేబీ
1217
కీర్తి సురేష్ - మన్మథుడు 2
కీర్తి సురేష్ - మన్మథుడు 2
1317
సమంత - మన్మథుడు 2
సమంత - మన్మథుడు 2
1417
నందిని రెడ్డి - ఓ బేబీ
నందిని రెడ్డి - ఓ బేబీ
1517
అనుష్క - సైరా నరసింహారెడ్డి
అనుష్క - సైరా నరసింహారెడ్డి
1617
పూరి జగన్నాథ్ - ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ - ఇస్మార్ట్ శంకర్
1717
విజయ్ సేతుపతి, సుదీప్ - సైరా నరసింహారెడ్డి

Latest Videos