హాట్ మోడల్ మీరా మిథున్ గత ఏడాది తమిళ బిగ్ బాస్ సీజన్ 3 తో మంచిగుర్తింపు సొంతం చేసుకుంది. అంతకు ముందే మీరా మిథున్ కు మోడల్ గా గుర్తింపు ఉంది. కొన్ని చిత్రాల్లో నటించించినప్పటికీ అవి ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. 

కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3లో మీరా మిథున్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. 35 రోజుల పాటు బిగ్ బాస్ 3లో మీరా ఇతర సభ్యులకు పోటీ నిచ్చింది. మీరా మిథున్ మోడల్ కాబట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వివిధ రకాల డిజైనర్ డ్రెస్సులు, మోడరన్ అవుట్ ఫిక్స్ ధరిస్తూ మీరా మిథున్ చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. 

కుర్రభామ గ్లామర్ షో.. నడుము సొగసుతో ఫోజులు అదుర్స్!

కుర్రకారుని తనవైపుకు తిప్పుకునేలా మీరా అందాల ఆరబోతతో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా మీరా మిథున్ బికినీలో ఓ ఫోటో షూట్ చేసింది. మీరా మిథున్ ఎల్లో కలర్ బికినిలో ఉన్న ఓ ఫోజు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. మీరా మిథున్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఈ బికినీ పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

ఇంజక్షన్ తీసుకుని మరీ నటిపై లైంగిక దాడి.. నిర్మాత ఇంత కామాంధుడా..

ఇక మీరా మిథున్ చుట్టూ వివాదాలు కూడా ఎక్కువే. గత ఏడాది మీరా మిథున్ తనలా వర్థమాన మోడల్స్ ని ఎంకరేజ్ చేసేందుకు అందాలపోటీలు నిర్వహించాలని భావించింది. ఈ అందాల పోటీలు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. అందాల పోటీల పేరుతో మీరా మిథున్ చీటింగ్ కి పాల్పడుతోందంటూ ఆమెపై కేసు నమోదైంది.