స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోల హంగామా మొదలైపోయింది. ప్రీమియర్ షోలతో ఇపప్టికే యుఎస్ లో హంగామా మొదలైపోయింది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోల హంగామా మొదలైపోయింది. ప్రీమియర్ షోలతో ఇపప్టికే యుఎస్ లో హంగామా మొదలైపోయింది. 

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. సీనియర్ నటి టబు, యంగ్ హీరో సుశాంత్, నివేత పేతురాజ్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బంటు అనే మిడిల్ క్లాస్ కుర్రాడిగా నటిస్తున్నాడు. 

యుఎస్ ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. యుఎస్ లో అల వైకుంఠపురములో చిత్రం చూసిన ప్రేక్షకులు.. ఈ చిత్రంలోని హైలైట్స్ ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. 

ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాస్త సాగదీసినప్పటికీ ఎమోషన్స్, హాస్యంతో కట్టి పడేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం, విలన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్, పవన్ కళ్యాణ్ పాటకు అల్లు అర్జున్ డాన్స్ చేసే సన్నివేశాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తమన్ బ్యాగ్రౌండ్ సంగీతం గురించి కూడా ఆడియన్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. 

'అల..వైకుంఠపురములో' ప్రీమియర్ షో టాక్.. మాటల బుల్లెట్స్ పేలాయి!

అల్లు అర్జున్ నటన, త్రివిక్రమ్ డైలాగులు, సంగీతం, నటీనటుల ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి పిల్లర్స్ గా నిలిచాయి. యుఎస్ ప్రీమియర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ కింది ట్వీట్స్ లో చూడొచ్చు. 

తండ్రితో విభేదాలు.. బన్నీ సీరియస్

Scroll to load tweet…

ఫస్ట్ హాఫ్ ఎక్సెలెంట్.. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్

Scroll to load tweet…

ఓమై గాడ్ డాడీ సాంగ్ చిత్రీకరణ బావుంది.. సూపర్ హిట్ సాంగ్ సామజవరగమన చిత్రీకరణ అంతగా బాగాలేదు. 

Scroll to load tweet…

పవన్ కళ్యాణ్ పాటకు డాన్స్.. ఫ్యాన్స్ కు ట్రీట్ 

Scroll to load tweet…

యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్ 

Scroll to load tweet…

స్టన్నింగ్ అంటున్న బాలీవుడ్ క్రిటిక్.. బాలీవుడ్ క్రిటిక్ శివ సత్యం 'అల వైకుంఠపురములో చిత్రం ఉందంటూ రివ్యూ ఇచ్చారు.

Scroll to load tweet…

ఓవరాల్ గా గుడ్ మూవీ 

Scroll to load tweet…

సంక్రాంతి విన్నర్.. అల వైకుంఠపురములో.. 

Scroll to load tweet…