అదే డ్యాన్స్ వీడియోని సోమవారం మరొకటి షేర్ చేశారు. ఆ వీడియోలో చాహల్ కూడా కనిపిస్తుండటం విశేషం. ధనశ్రీ డ్యాన్స్ చేస్తుంటే.. చాహల్ కర్టెన్ వెనుక...  కుక్కతో ఆడుకుంటూ.. ఆమె డ్యాన్స్ చూస్తూ ఉండటం విశేషం. 

టీమిండియా యువ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్... భార్య ధనశ్రీ వర్మ.. డ్యాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె వృత్తి పరంగా డాక్టర్ అయినప్పటికీ.. డాన్స్ లపై కూడా ఆసక్తి ఎక్కువ. కొన్ని ఆల్బమ్స్ కూడా ఆమె చేశారు. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో సైతం ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ లకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమె సందడి చేశారు. ఆదివారం ఆమె ఓ వీడియో షేర్ చేశారు.

అదే డ్యాన్స్ వీడియోని సోమవారం మరొకటి షేర్ చేశారు. ఆ వీడియోలో చాహల్ కూడా కనిపిస్తుండటం విశేషం. ధనశ్రీ డ్యాన్స్ చేస్తుంటే.. చాహల్ కర్టెన్ వెనుక... కుక్కతో ఆడుకుంటూ.. ఆమె డ్యాన్స్ చూస్తూ ఉండటం విశేషం. ఆ వీడియోలో ఉన్న చాహల్ ని ఫ్యాన్స్ కనిపెట్టేశారు. దీంతో.. భార్య డ్యాన్స్ వేస్తుంటే.. కర్టెన్ వెనక నుంచి చూస్తున్నావా చాహల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. ధనశ్రీ కూడా.. తన క్యాప్షన్ లో చాహల్ ని మెన్షన్ చేయడం విశేషం. ‘ బెస్ట్ ఆడియన్స్ చూస్తున్నారు’ అంటూ చాహల్ ని ట్యాగ్ చేసింది. కాగా.. ఆదివారం పోస్టు చేసిన రీల్ లోనే.. దీనికి సంబంధించి ఆమె హింట్ ఇచ్చారు. 

View post on Instagram
View post on Instagram