సారాంశం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మహిళా క్రికెట్‌ను పూర్తిగా మార్చివేసింది. ఈ మెగా ఈవెంట్ మహిళా క్రికెటర్లకు కొత్త అవకాశాలు, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తోంది. మహిళలను క్రీడలవైపు ప్రోత్సహించడంలో 1xBet తనవంతు పాత్ర పోషిస్తోంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)... మహిళా క్రికెట్ ను పూర్తిగా మార్చేసిన మెగా క్రీడా ఈవెంట్. గతంలో యువ మహిళా క్రికెటర్లు క్రీడలను ప్రొఫెషన్‌గా కొనసాగించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు... కానీ నేడు వారు పురుషులతో సమానంగా క్రీడల్లో రాణిస్తున్నారు. మహిళా క్రికెటర్లకు కూడా మంచి ఆదాయాన్నే పొందుతున్నారు. ఇలా ఆదాయం పెరగడం ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది అలాగే ప్రొఫెషనల్ క్రీడలవైపు మరింతమంది యువతులు అడుగులు వేయడానికి అవకాశం వుంటుంది.
మహిళలను క్రీడలవైపు ప్రోత్సహించడంలో 1xBet తనవంతు పాత్ర పోషిస్తోంది. ఇది చిన్న ప్రాంతీయ టోర్నమెంట్ల నుండి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలను కూడా అందిస్తోంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రివ్యూ :
ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 వరకు జరిగే మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) సీజన్ 3, 2025లో ఐదుగురు పోటీదారులు ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ టైటిల్ కోసం పోటీ పడతాయి. WPL 2025లో పాల్గొనే ప్రతి జట్టు అనుభవజ్ఞులైన అంతర్జాతీయ స్టార్లను, స్థానిక యువ ప్రతిభావంతులను కలిగివుంది. వేలం ద్వారా అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసుకుని తమ జట్టును బలోపేతం చేసుకున్నాయి ఫ్రాంచైజీలు.
ఇద్దరు క్రికెటర్ల కోసం భారీమొత్తాన్ని చెల్లించింది గుజరాత్ జెయింట్స్. బ్యాట్ ఉమెన్ సిమ్రాన్ షేక్ కు ₹1.90 కోట్లు, ఆల్‌రౌండర్ దియేంద్ర డోతిన్కు ₹1.70 కోట్లు లభించాయి. తొలి రెండు డబ్ల్యూపీఎల్ సీజన్లలో ఈ జట్టు చివరి స్థానంలో నిలిచింది. తాజాగా మంచి ఆటగాళ్లు జట్టులోకి రావడంతో గుజరాత్ జెయింట్స్ ఈ మూడవ సీజన్లో మంచి ఫలితాలను రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ వేలంలో 16 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కమలినీ స్టార్‌గా నిలిచింది. వేలంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఈమె కోసం సుదీర్ఘ పోటీ ఏర్పడింది. ఎట్టకేలయకు ఈ టాలెంటెడ్ బాలికను డబ్ల్యూపిఎల్ సీజన్ 1 ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ₹1.60 కోట్లకు కొనుగోలు చేసింది.
WPL తీసుకువచ్చే సాంస్కృతిక మార్పులు :
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రీడా ప్రపంచంలో ఒక మైలురాయి వంటిది. ఈ టోర్నమెంట్ భారతదేశంలో మహిళలకు క్రికెట్ పట్ల పెరుగుతున్న ప్రజాదరణను హైలైట్ చేసింది. అలాగే మహిళా క్రీడలపై భారతీయుల ఆసక్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కూడా తెలియచేస్తుంది.
అయితే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే WPL అనేది క్రీడలకు మాత్రమే పరిమితం కాదు. ఇది మహిళా క్రీడాకారుల సమానత్వం, బలం, కొత్త అవకాశాల గురించి అవకాశాలను అందిస్తుంది. ఉమెన్స్ క్రికెట్ లీగ్ భారతీయ సమాజంలో కేవలం మూడేళ్లలోనే మార్పు కోసం ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా అవతరించింది. దానితో పాటు ప్రొఫెషనల్ మహిళా జట్లతో ప్రేరణపొంది అనేకమంది భారతీయ బాలికలు అటువంటి రంగంలో రాణించాలని కలలు కంటున్నారు. ఇలా క్రీడల వైపు తమ తొలి అడుగులు వేసి ముఖ్యమైన విజయాలు సాధించగలుగుతారు.
దీని ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల క్రీడా విద్యాసంస్థలు విస్తరిస్తున్నాయి. మహిళల జట్టు మ్యాచ్‌లకు ఆదరణ పెరుగుతోంది... దీంతో క్రీడాకారులు, ప్రొఫెషనల్ సమాజంతోపాటు అభిమానుల నుండి మరింత ఆదరణను పొందుతున్నారు.
"మహిళల ప్రీమియర్ లీగ్ పట్ల ప్రతి సంవత్సరం ఆసక్తి పెరుగుతున్నట్లు మేము గమనిస్తున్నాము. మహిళల క్రికెట్‌కు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడం కోసం వివిధ మార్కెటింగ్ ప్రచారాలను ప్రారంభించడం ద్వారా ఈ దిగ్గజ క్రీడకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. WPL భారతీయ క్రీడా రంగంలో మహిళా క్రీడాకారుల ప్రభావాన్ని పెంచుతుందని మాకు విశ్వాసం ఉంది, అంటే భారతదేశంలో మహిళల క్రికెట్‌కు మేము మద్దతు ఇస్తూనే ఉంటాము," అని 1xBet మార్కెటింగ్ హెడ్ ఇరీనా కపూర్ తెలిపారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025కు మద్దతు ఇవ్వండి మరియు 1xBet నుండి వారానికి 1,400 INR వరకు ఉచిత పందేలను పొందండి
మహిళల క్రికెట్ జట్టులకు మద్దతు ఇవ్వడానికి మరియు కొత్త WPL 2025 సీజన్‌ను ప్రోత్సహించడానికి 1xbet వారానికి 1,400 INR వరకు ఉచిత పందెం అందించే కొత్త క్రికెట్ ప్రమోషన్‌ను ప్రారంభిస్తోంది.
ఈ ప్రమోషన్లో పాల్గొనడానికి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 మధ్య ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 క్రికెట్ టోర్నమెంట్లో కనీసం ₹180ల పందెం వేస్తే సరిపోతుంది. బోనస్ ఆఫర్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో 1.5+ రాబడులతో సింగిల్ పందెం, అలాగే 1.4+ రాబడులతో 2 లేదా అంతకంటే ఎక్కువ ఈవెంట్లను సమ్మిళిత పందేలు (అక్యూమలేటర్లు) (వీటిలో కనీసం ఒకటి WPL 2025 అయి ఉండాలి) ఉన్నాయి.
వారంలో చేసిన ప్రమోషన్ అంచనాలపై ఆధారంగా ఉచిత పందెం ఉంటుంది. పందెం మొత్తం ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ ఉచిత పందెం! మీ అభిమాన జట్లకు మద్దతు ఇవ్వండి, మ్యాచ్‌లను అనుసరించండి, మరియు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 విజయాల ద్వారా ప్రేరణ పొందండి!
1xBet గురించి
1xBet అనేది బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక బుక్‌మేకర్. ఈ బ్రాండ్‌కు చెందిన క్లయింట్లు వేలకొద్దీ క్రీడా ఈవెంట్లపై పందెం వేయవచ్చు, అలాగే కంపెనీ వెబ్సైట్ మరియు యాప్ అనేవి 70 భాషల్లో అందుబాటులో ఉంటాయి. 1xBetకు చెందిన అధికారిక పార్ట్నర్ జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్, LOSC లిల్లే, లా లిగా, సీరీ A, FIBA, వాలీబాల్ వరల్డ్, మరియు ఇతర ప్రసిద్ధ క్రీడా బ్రాండ్లు మరియు సంస్థలు ఉన్నాయి.
ఇండియాలో ఈ కంపెనీ అంబాసిడర్లుగా ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా, నటి ఊర్వశి రౌతేలా, గాయని మిమీ చక్రవర్తి మరియు నటుడు అంకుష్ హజ్రా వ్యవహరిస్తున్నారు. IGA, SBC, G2E ఆసియా మరియు EGR నార్డిక్స్ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు కంపెనీ అనేకమార్లు నామినీగా మరియు విజేతగా నిలిచింది.