Teams to Beat #SRH most times:
KKR - 11
CSK - 10*
MI - 8
RCB - 7
- Home
- Sports
- Cricket
- SRH vs CSK: ప్రతీకారం తీర్చుకున్న సీఎస్‌కే... సన్‌రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి...
SRH vs CSK: ప్రతీకారం తీర్చుకున్న సీఎస్‌కే... సన్‌రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్‌లో మొదటి సగం మ్యాచులు ముగియగా, రెండో సగంలో ఇది మొదటి మ్యాచ్. 2020 సీజన్ మొదటి రౌండ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
చెన్నై చేతిలో పదోసారి...
20 పరుగుల తేడాతో...
సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 పరుగుల తేడాతో సీఎస్‌కే చేతిలో చిత్తుగా ఓడింది...
నదీమ్ అవుట్...
నదీమ్ అవుట్... సన్‌రైజర్స్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి...
రషీద్ ఖాన్ అవుట్...
19వ ఓవర్ ఆఖరి బంతికి అవుటైన రషీద్ ఖాన్... 7 వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్. విజయానికి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు కావాలి...
12 బంతుల్లో 27...
18వ ఓవర్ ఆఖరి బంతికి నదీమ్ బౌండరీ బాదడంతో ఆ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. విజయానికి చివరి 2 ఓవర్లలో 27 పరుగులు కావాలి...
రషీద్ ఖాన్ దూకుడు...
రషీద్ ఖాన్ వస్తూనే ఓ సిక్సర్, బౌండరీ బాదాడు... దీంతో విజయానికి 13 బంతుల్లో 31 పరుగులు కావాలి...
16 బంతుల్లో 42...
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి.. సరైన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ లేకపోవడంతో దాదాపు మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వెళ్లిపోయినట్టే. ఇక్కడి నుంచి సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.
విలియంసన్ అవుట్...
విలియంసన్ అవుట్... 126 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
విలియంసన్ హాఫ్ సెంచరీ...
బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కేన్ విలియంసన్... 37 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు కేన్.
విజయ్ శంకర్ అవుట్...
శంకర్ అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
విజయ్ శంకర్ సిక్సర్...
17వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు విజయ్ శంకర్... సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 22 బంతుల్లో 52 పరుగులు కావాలి...
4 ఓవర్లలో 59....
సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. విజయానికి చివరి 24 బంతుల్లో 59 పరుగులు కావాలి...
14.5 ఓవర్లలో 100...
సన్‌రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో 100 పరుగుల మార్కు అందుకుంది. విజయానికి చివరి 5 ఓవర్లలో 67 పరుగులు కావాలి...
ప్రియమ్ గార్గ్ అవుట్...
ప్రియమ్ గార్గ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
36 బంతుల్లో 75 పరుగులు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. విజయానికి చివరి 6 ఓవర్లలో 75 పరుగులు కావాలి...
48 బంతుల్లో 92...
సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. విజయానికి 48 బంతుల్లో 92 పరుగులు కావాలి... 12వ ఆఖరి రెండు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు కేన్ విలియంసన్...
54 బంతుల్లో 104...
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 54 బంతుల్లో 104 పరుగులు కావాలి...
బెయిర్‌స్టో అవుట్...
బెయిర్‌స్టో అవుట్... మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్...
టార్గెట్ 11 ఓవర్లలో 111...
9 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. విజయానికి 11 ఓవర్లలో 111 పరుగులు కావాలి...
6 ఓవర్లలో 40/2...
168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. వార్నర్ 9 పరుగులే అవుట్ కాగా, 4 పరుగులు చేసిన మనీశ్ పాండే రనౌట్ అయ్యాడు.