Fastest 50 in 2020 IPL (For RCB)
ABD - 22b vs RR*
ABD - 23b vs KKR
ABD - 23b vs MI
ABD - 29b vs SRH
RR vs RCB: రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం... రాజస్థాన్‌కి ఇక కష్టమే...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే...
ఏబీడీ మ్యాజిక్..
వార్నర్ రికార్డును సమం చేసిన ఏబీడీ...
Most 50s scored of 25 or fewer balls (IPL):
12 D Warner/ AB de Villiers
7 C Gayle/ K Pollard
సిక్సర్‌తో ముగించిన ఏబీడీ...
ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు...
3 బంతుల్లో 5...
ఆర్‌సీబీ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 5 పరుగులు కావాలి...
4 బంతుల్లో 7...
ఆర్‌సీబీ విజయానికి చివరి 4 బంతుల్లో 7 పరుగులు కావాలి..
6 బంతుల్లో 10 పరుగులు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు కావాలి...
ఏబీడీ...6,6,6...
19వ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు ఏబీ డివిల్లియర్స్. దీంతో ఆఖరి 9 బంతుల్లో 17 పరుగులు కావాలి...
డివిల్లియర్స్ ‘డబుల్’ ఫైర్...
19వ ఓవర్ మొదటి రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు ఏబీడీ. దీంతో విజయానికి చివరి 10 బంతుల్లో 23 పరుగులు కావాలి...
డివిల్లియర్స్ సిక్సర్...
ఏబీ డివిల్లియర్స్ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 11 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాలి...
2 ఓవర్లలో 35...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి 12 బంతుల్లో 35 పరుగులు కావాలి...
18 బంతుల్లో 45...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 45 పరుగులు కావాలి...
24 బంతుల్లో 54...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు కావాలి...
24 బంతుల్లో 54...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు కావాలి...
24 బంతుల్లో 54...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి 4 ఓవర్లలో 54 పరుగులు కావాలి...
42 బంతుల్లో 76...
13 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విజయానికి ఆఖరి 7 ఓవర్లలో 76 పరుగులు కావాలి...
విరాట్ కోహ్లీ అవుట్...
విరాట్ కోహ్లీ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
పడిక్కల్ అవుట్...
పడిక్కల్ అవుట్... 102 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...
48 బంతుల్లో 86....
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయానికి చివరి 8 ఓవర్లలో 86 పరుగులు కావాలి...
54 బంతుల్లో 94...
11ఓవర్లలో వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది ఆర్‌సీబీ. విజయానికి చివరి 9 ఓవర్లలో 94 పరుగులు కావాలి...
9 ఓవర్లలో 64...
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...