11:11 PM (IST) Oct 05

59 పరుగుల తేడాతో..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 59 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది...

11:08 PM (IST) Oct 05

ఆర్‌సీబీ వికెట్ల ‘పతనం’....

75-4
94/5
115/6
118/7
119/8
127-9

RCB falling apar

11:06 PM (IST) Oct 05

సైనీ బౌండరీ...

నవ్‌దీప్ సైనీ భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ బాదాడు...

11:04 PM (IST) Oct 05

సిరాజ్ అవుట్...

సిరాజ్ అవుట్... 9వ వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

11:03 PM (IST) Oct 05

సిరాజ్ బౌండరీ...

మహ్మద్ సిరాజ్ ఓ బౌండరీ బాదాడు... విజయానికి 8 బంతుల్లో 70 పరుగులు కావాలి...

11:00 PM (IST) Oct 05

2 ఓవర్లలో 76 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోల్పోయింది. 2 ఓవర్లలో 76 పరుగులు కావాలి ఆర్‌సీబీ విజయానికి.... అన్ని బంతులు సిక్సర్లుగా మలిచినా 72 పరుగులు మాత్రమే వస్తాయి...

10:57 PM (IST) Oct 05

ఉదన అవుట్..

ఉదన అవుట్... 8వ వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

10:52 PM (IST) Oct 05

దూబే అవుట్...

దూబే అవుట్... 118 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

10:52 PM (IST) Oct 05

18 బంతుల్లో 79 పరుగులు...

రాయల్ ఛాలెంజర్స్ మరో మ్యాచ్ చేజార్చుకున్నట్టే... ఆర్‌సీబీ విజయానికి చివరి 3 ఓవర్లలో 79 పరుగులు కావాలి.

10:45 PM (IST) Oct 05

సుందర్ అవుట్...

బర్త్ డే బాయ్ వాషింగ్టన్ సుందర్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 115 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

10:43 PM (IST) Oct 05

సుందర్ పోరాటం...

వాషింగ్టన్ సుందర్ మరో బౌండరీ బాదాడు. విజయానికి 27 బంతుల్లో 84 పరుగులు కావాలి...

10:42 PM (IST) Oct 05

సుందర్ బౌండరీ...

వాషింగ్టన్ సుందర్ ఓ బౌండరీ బాదాడు. ఆర్‌సీబీ విజయానికి 28 బంతుల్లో 88 పరుగులు కావాలి...

10:40 PM (IST) Oct 05

దూబే సిక్సర్...

శివమ్ దూబే ఓ భారీ సిక్సర్ బాదాడు. బెంగళూరు విజయానికి 30 బంతుల్లో 92 పరుగులు కావాలి...

10:38 PM (IST) Oct 05

36 బంతుల్లో 100 పరుగులు...

ఆర్‌సీబీ విజయానికి 36 బంతుల్లో 100 పరుగులు కావాలి...

10:34 PM (IST) Oct 05

కోహ్లీ అవుట్..

విరాట్ కోహ్లీ అవుట్... 94 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు...

10:31 PM (IST) Oct 05

సుందర్ ఫోర్...

తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ బౌండరీ బాదాడు వాషింగ్టన్ సుందర్. 

10:29 PM (IST) Oct 05

కోహ్లీ భారీ సిక్సర్...

విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు... 12.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది బెంగళూరు.

10:28 PM (IST) Oct 05

కోహ్లీ భారీ సిక్సర్...

విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు... 12.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది బెంగళూరు.

10:28 PM (IST) Oct 05

కోహ్లీ భారీ సిక్సర్...

విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు... 12.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది బెంగళూ

10:26 PM (IST) Oct 05

మొయిన్ ఆలీ అవుట్...

మొయిన్ ఆలీ అవుట్... 75 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్...