వింటేజ్ రైడ్ లో ర‌వీంద్ర జ‌డేజా.. ఎద్దుల బండి నడుపుతున్న వీడియో వైరల్.. !

Ravindra Jadeja Drives Bullock Cart: 'వింటేజ్ రైడ్' లో జ‌డ్డూ భాయ్ అద‌ర‌గొట్టాడు.  ఎద్దుల బండిని నడుపుతున్న ర‌వీంద్ర జ‌డేజా వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 
 

Ravindra Jadeja Drives Bullock Cart, Vintage Ride Video Goes Viral RMA

Ravindra Jadeja Drives Bullock Cart: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఒక వీడియో వైర‌ల్ అవుతోంది. జ‌డ్డూ భాయ్ ఎద్దుల బండిపై స్వారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నెట్టింట వైర‌ల్ గా మారిన ఆ వీడియోలో.. రవీంద్ర జడేజా ఎద్దుల బండిని నడుపుతున్నాడు. ఆ వీయోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటూ 'వింటేజ్ రైడ్' అంటూ పేర్కొన్నాడు. ఇక దీనిపై కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 790,418  లైక్స్ రాగా, 4 వేల‌కు పైగా కామెంట్లు వ‌చ్చాయి. ఆ వీడియో మీరు చూసేయండి మ‌రి.. !

 

 

MS DHONI: హుక్కా పీలుస్తూ.. ధోనీ వీడియో వైర‌ల్.. కెప్టెన్ కూల్ పై విమ‌ర్శ‌లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios