MI vs KKR: అద్భుత విజయంతో ‘టాప్’లోకి ముంబై ఇండియన్స్... కేకేఆర్ అట్టర్ ఫ్లాప్...

MI vs KKR IPL 2020 Live Updates with Telugu Commentary CRA

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీజన్ ఆరంభంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ఇండియన్స్ మళ్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి చేరుతుంది.

10:59 PM IST

డి కాక్ మూడో అత్యధిక స్కోరు...

Highest IPL scores for De Kock:
108 DD vs RCB Bengaluru 2016
81 MI vs RR Mumbai WS 2019
78* MI vs KKR Abu Dhabi 2020

10:57 PM IST

ముంబై డామినేషన్ మామూలుగా లేదుగా...

Most wins against an Opponent In IPL
MI - 21 vs KKR*
MI - 17 vs CSK
KKR - 17 vs KXIP
MI - 16 vs RCB

10:55 PM IST

21 మ్యాచుల్లో...

Most wins against an opponent in IPL
21  MI vs KKR

18 KKR vs KXIP

10:54 PM IST

12 మ్యాచుల్లో ఒక్కటే...

Last 12 matches between MI vs KKR
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
KKR Won
MI Won
MI Won
MI Won*

10:54 PM IST

పరాజయంతో మొదలెట్టిన మోర్గాన్...

For KKR, 1st match as Captain
Ganguly - Won
McCullum - Lost
Gambhir - Lost
Karthik - Won
Morgan - Lost*

10:53 PM IST

8 వికెట్ల తేడాతో...

149 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే కొట్టేసింది ముంబై ఇండియన్స్... డి కాక్ 78 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేశాడు...

10:44 PM IST

4 ఓవర్లలో 8 పరుగులు...

ముంబై విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 8 పరుగులు కావాలి...

10:43 PM IST

హార్దిక్ పాండ్యా సిక్సర్....

హార్ధిక్ పాండ్యా 16వ ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు...

10:37 PM IST

డి కాక్ సిక్సర్...

డి కాక్ వరుస బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. శివమ్ మావి బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్ బాదాడు డి కాక్...

10:34 PM IST

36 బంతుల్లో 36...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది ముంబై. విజయానికి చివరి 6 ఓవర్లలో 36 పరుగులు కావాలి...

10:30 PM IST

సూర్యకుమార్ యాదవ్ అవుట్...

సూర్యకుమార్ యాదవ్ అవుట్... 111 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:27 PM IST

42 బంతుల్లో 39...

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 7 ఓవర్లలో 39 పరుగులు కావాలి...

10:22 PM IST

48 బంతుల్లో 46 పరుగులు...

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది ముంబై. విజయానికి 48 బంతుల్లో 46 పరుగులు కావాలి...

10:17 PM IST

54 బంతుల్లో 55 పరుగులు...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది ముంబై. విజయానికి 54 బంతుల్లో 55 పరుగులు కావాలి...

10:15 PM IST

రోహిత్ శర్మ అవుట్...

రోహిత్ శర్మ అవుట్... 94 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:12 PM IST

డి కాక్ ఫామ్...

Quinton's last four knocks:
54* (26) v KKR (నేటి మ్యాచ్)
53 (36) v DC
23 (15) v RR
67 (39) v SRH

10:11 PM IST

60 బంతుల్లో 59...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి ఆఖరి 10 ఓవర్లలో 59 పరుగులు కావాలి...

10:10 PM IST

రోహిత్ కంటే ముందు డి కాక్...

Since 2019, Most 50+ Scores for MI
De Kock - 7*
Rohit - 4
SK yadav - 4

10:09 PM IST

రోహిత్ సిక్సర్....

రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు... 9.3 ఓవర్లలలో 89 పరుగులు చేసింది ముంబై...

10:08 PM IST

9 ఓవర్లలో 83...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 83 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

10:06 PM IST

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ...

డి కాక్  సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 25 బంతుల్లో  8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు డి కాక్...

10:00 PM IST

8 ఓవర్లలో 71...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 

9:56 PM IST

డి కాక్ షో...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 7వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టాడు డి కాక్...

9:51 PM IST

6 ఓవర్లలలో 51...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:49 PM IST

కమ్మిన్ ఇన్నింగ్స్ వీడియో...

ప్యాట్ కమ్మిన్స్ మొదటి హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ అంతా ఒకే వీడియో చూడండి...

9:48 PM IST

5ఓవర్లలో 48...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:38 PM IST

3 ఓవర్లలో 30...

149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, 3 ఓవర్లలో 30 పరుగులు చేసింది. 

9:19 PM IST

రెండో ‘లో స్కోరు’...

Lowest totals batting first in IPL 2020
142/4 SRH v KKR Abu Dhabi
148/5 KKR v MI Abu Dhabi

9:16 PM IST

అప్పుడు... ఇప్పుడు సేమ్ టు సేమ్...

సీజన్‌లో ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో హైస్కోరర్ ప్యాట్ కమ్మిన్స్ (33) కాగా, రెండో అత్యధిక స్కోరు కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30) చేయగా...

ఇప్పుడు కేకేఆర్ ఇన్నింగ్స్‌లో కూడా ప్యాట్ కమ్మిన్స్(53) టాప్ స్కోరర్ కాగా, రెండో అత్యధిక స్కోరు కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(39) చేశాడు...

9:15 PM IST

ముంబైపైనే 86...

Pat Cummins in 2020 IPL
vs MI - 86 runs
vs Other teams - 40 runs

9:15 PM IST

కౌంటర్ నీల్ ఫెయిల్యూర్...

Most Runs Conceded by MI bowler In UAE
Coulternile - 51 vs KKR*
Pattinson - 51 vs RCB
P Ojha - 43 vs SRH
Bumrah - 43 vs CSK

9:14 PM IST

రెండు సార్లు ముంబైపైనే...

Pat Cummins Highest IPL Score
53* vs MI (Today)*
33 vs MI (2020)
24 vs GL (2017)

9:13 PM IST

టార్గెట్ 149...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 148/5 స్కోరుకి పరిమితమైంది... ముంబై ముందు ఈజీ టార్గెట్...

9:06 PM IST

మోర్గాన్ సిక్సర్...

ఇయాన్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 19.3 ఓవర్లలో 138 పరుగులు చేసింది కేకేఆర్...

9:05 PM IST

బౌండరీతో హాఫ్ సెంచరీ...

ప్యాట్ కమ్మిన్స్ బౌండరీతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. కమ్మిన్స్‌కి టీ20ల్లో ఇదే మొట్టమొదటి అర్దశతకం కావడం విశేషం...

9:04 PM IST

19 ఓవర్లలో 127...

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది కేకేఆర్...

9:02 PM IST

కమ్మిన్స్ ఆన్ ఫైర్...

సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే బౌండరీ బాదాడు ప్యాట్ కమ్మిన్స్... 

9:01 PM IST

కమ్మిన్స్ సిక్సర్...

ప్యాట్ కమ్మిన్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు... 18.2 ఓవర్లలో 120 పరుగులు చేసింది కేకేఆర్...

8:59 PM IST

డ్రాప్ క్యాచ్...

ప్యాట్ కమ్మిన్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు వికెట్ కీపర్ డి కాక్. దీంతో కమ్మన్స్‌కి లైఫ్ వచ్చింది. 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది కేకేఆర్. 

8:53 PM IST

17 ఓవర్లలో 108...

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:49 PM IST

16 ఓవర్లలో 99...

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది కేకేఆర్...

8:42 PM IST

15 ఓవర్లలో 95...

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది కేకేఆర్...

8:39 PM IST

14 ఓవర్లలో 89...

14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:36 PM IST

రస్సెల్‌ను బుమ్రా మూడోసారి...

Bowlers to Dismiss Russell (most times in IPL)
Bumrah - 3*
Morris - 3
Malinga - 2
Tahir - 2
Tye - 2

ఈ జాబితాలో ఉన్న ఒకే ఒక్క భారత బౌలర్ కూడా బుమ్రానే...

8:35 PM IST

కమ్మిన్స్ డబుల్...

13వ ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టాడు ప్యాట్ కమ్మిన్స్. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది కేకేఆర్...

8:31 PM IST

12 ఓవర్లలో 66...

12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది కేకేఆర్...

8:28 PM IST

11 ఓవర్లలో 63...

11 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:25 PM IST

రస్సెల్ అవుట్...

రస్సెల్ అవుట్...61 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:21 PM IST

10 ఓవర్లలో 57...

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

8:14 PM IST

రస్సెల్ సిక్సర్...

ఆండ్రే రస్సెల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది కేకేఆర్...

8:13 PM IST

సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ వీడియో

సూర్యకుమార్ యాదవ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ వీడియో చూడండి..

8:11 PM IST

8 ఓవర్లలో 43...

8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:08 PM IST

దినేశ్ కార్తీక్ అవుట్...

కార్తీక్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు తీసిన రాహుల్ చాహార్...

8:06 PM IST

గిల్ అవుట్...

గిల్ అవుట్...42 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:04 PM IST

7 ఓవర్లలో 40...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది కేకేఆర్...

7:57 PM IST

రాణా అవుట్...

రాణా అవుట్... 33 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:55 PM IST

5 ఓవర్లలో 28...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది కేకేఆర్...

7:50 PM IST

బౌల్ట్ 50వ వికెట్...

Trent Boult in IPL
1st Wicket - MS Dhoni
10th Wicket - Suresh Raina
20th Wicket - Sunil Narine
30th Wicket - Mandeep Singh
40th Wicket - Shubman Gill
50th Wicket - Rahul Tripathi*

7:46 PM IST

3 ఓవర్లలో 18...

3 ఓవర్లు ముగిసేసరికి త్రిపాఠి వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:46 PM IST

త్రిపాఠి అవుట్...

త్రిపాఠి అవుట్... 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:34 PM IST

మొదటి ఓవర్‌లో 3...

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది.

7:11 PM IST

ఢిల్లీపై చేధించి గెలిచిన ముంబై...

గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని విజయవంతంగా చేధించి గెలుపొందింది ముంబై ఇండియన్స్...

7:04 PM IST

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌంటర్ నీల్, బుమ్రా

7:02 PM IST

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్, క్రిస్ గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

7:01 PM IST

టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేయనుంది... 

6:58 PM IST

కేపీ తర్వాత మోర్గాన్...

ఐపీఎల్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించబోతున్న రెండో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్. ఇంతకుముందు కేవిన్ పీటర్సన్ ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహారించాడు.

6:56 PM IST

గంభీర్ టాప్‌లో...

గౌతమ్ గంభీర్ కేకేఆర్‌కి 108 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహారించగా... దినేశ్ కార్తీక్ 37, సౌరవ్ గంగూలీ 27, బ్రెండన్ మెక్‌కల్లమ్ 13 మ్యాచుల్లో కెప్టెన్లుగా వ్యవహారించారు.

6:55 PM IST

37 మ్యాచుల తర్వాత...

దినేశ్ కార్తీక్ 37 మ్యాచుల్లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి నాయకత్వం వహించిన తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. గౌతమ్ గంభీర్ తర్వాత ఎక్కువ మ్యాచుల్లో కేకేఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహారించింది దినేశ్ కార్తీక్‌.

6:54 PM IST

పీటర్సన్ రికార్డును సమం చేయగలడా...

England Captains in IPL
Kevin Pietersen (1st match Won)
Eoin Morgan (Today Leading KKR)

6:53 PM IST

మోర్గాన్ చరిత్ర సృష్టిస్తాడా...

Morgan 5th Captain for KKR vs MI
Ganguly's 1st match - MI won
McCullum's 1st match - MI won
Gambhir's 1st match - MI won
DK's 1st match - MI won

10:59 PM IST:

Highest IPL scores for De Kock:
108 DD vs RCB Bengaluru 2016
81 MI vs RR Mumbai WS 2019
78* MI vs KKR Abu Dhabi 2020

10:57 PM IST:

Most wins against an Opponent In IPL
MI - 21 vs KKR*
MI - 17 vs CSK
KKR - 17 vs KXIP
MI - 16 vs RCB

10:56 PM IST:

Most wins against an opponent in IPL
21  MI vs KKR

18 KKR vs KXIP

10:55 PM IST:

Last 12 matches between MI vs KKR
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
MI Won
KKR Won
MI Won
MI Won
MI Won*

10:54 PM IST:

For KKR, 1st match as Captain
Ganguly - Won
McCullum - Lost
Gambhir - Lost
Karthik - Won
Morgan - Lost*

10:54 PM IST:

149 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే కొట్టేసింది ముంబై ఇండియన్స్... డి కాక్ 78 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 21 పరుగులు చేశాడు...

10:44 PM IST:

ముంబై విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 8 పరుగులు కావాలి...

10:44 PM IST:

హార్ధిక్ పాండ్యా 16వ ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు...

10:37 PM IST:

డి కాక్ వరుస బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. శివమ్ మావి బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్ బాదాడు డి కాక్...

10:35 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది ముంబై. విజయానికి చివరి 6 ఓవర్లలో 36 పరుగులు కావాలి...

10:30 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అవుట్... 111 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:27 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి 7 ఓవర్లలో 39 పరుగులు కావాలి...

10:22 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది ముంబై. విజయానికి 48 బంతుల్లో 46 పరుగులు కావాలి...

10:18 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది ముంబై. విజయానికి 54 బంతుల్లో 55 పరుగులు కావాలి...

10:15 PM IST:

రోహిత్ శర్మ అవుట్... 94 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

10:13 PM IST:

Quinton's last four knocks:
54* (26) v KKR (నేటి మ్యాచ్)
53 (36) v DC
23 (15) v RR
67 (39) v SRH

10:12 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. విజయానికి ఆఖరి 10 ఓవర్లలో 59 పరుగులు కావాలి...

10:10 PM IST:

Since 2019, Most 50+ Scores for MI
De Kock - 7*
Rohit - 4
SK yadav - 4

10:10 PM IST:

రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ బాదాడు... 9.3 ఓవర్లలలో 89 పరుగులు చేసింది ముంబై...

10:08 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 83 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

10:07 PM IST:

డి కాక్  సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 25 బంతుల్లో  8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు డి కాక్...

10:01 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 

9:57 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్... 7వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టాడు డి కాక్...

9:52 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 51 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:50 PM IST:

ప్యాట్ కమ్మిన్స్ మొదటి హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ అంతా ఒకే వీడియో చూడండి...

9:48 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 48 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:39 PM IST:

149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, 3 ఓవర్లలో 30 పరుగులు చేసింది. 

9:19 PM IST:

Lowest totals batting first in IPL 2020
142/4 SRH v KKR Abu Dhabi
148/5 KKR v MI Abu Dhabi

9:18 PM IST:

సీజన్‌లో ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో హైస్కోరర్ ప్యాట్ కమ్మిన్స్ (33) కాగా, రెండో అత్యధిక స్కోరు కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30) చేయగా...

ఇప్పుడు కేకేఆర్ ఇన్నింగ్స్‌లో కూడా ప్యాట్ కమ్మిన్స్(53) టాప్ స్కోరర్ కాగా, రెండో అత్యధిక స్కోరు కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(39) చేశాడు...

9:16 PM IST:

Pat Cummins in 2020 IPL
vs MI - 86 runs
vs Other teams - 40 runs

9:15 PM IST:

Most Runs Conceded by MI bowler In UAE
Coulternile - 51 vs KKR*
Pattinson - 51 vs RCB
P Ojha - 43 vs SRH
Bumrah - 43 vs CSK

9:14 PM IST:

Pat Cummins Highest IPL Score
53* vs MI (Today)*
33 vs MI (2020)
24 vs GL (2017)

9:14 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 148/5 స్కోరుకి పరిమితమైంది... ముంబై ముందు ఈజీ టార్గెట్...

9:07 PM IST:

ఇయాన్ మోర్గాన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 19.3 ఓవర్లలో 138 పరుగులు చేసింది కేకేఆర్...

9:06 PM IST:

ప్యాట్ కమ్మిన్స్ బౌండరీతో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. కమ్మిన్స్‌కి టీ20ల్లో ఇదే మొట్టమొదటి అర్దశతకం కావడం విశేషం...

9:05 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది కేకేఆర్...

9:02 PM IST:

సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే బౌండరీ బాదాడు ప్యాట్ కమ్మిన్స్... 

9:01 PM IST:

ప్యాట్ కమ్మిన్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు... 18.2 ఓవర్లలో 120 పరుగులు చేసింది కేకేఆర్...

9:00 PM IST:

ప్యాట్ కమ్మిన్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు వికెట్ కీపర్ డి కాక్. దీంతో కమ్మన్స్‌కి లైఫ్ వచ్చింది. 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది కేకేఆర్. 

8:54 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:50 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది కేకేఆర్...

8:43 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది కేకేఆర్...

8:39 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:37 PM IST:

Bowlers to Dismiss Russell (most times in IPL)
Bumrah - 3*
Morris - 3
Malinga - 2
Tahir - 2
Tye - 2

ఈ జాబితాలో ఉన్న ఒకే ఒక్క భారత బౌలర్ కూడా బుమ్రానే...

8:36 PM IST:

13వ ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టాడు ప్యాట్ కమ్మిన్స్. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది కేకేఆర్...

8:31 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది కేకేఆర్...

8:28 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:25 PM IST:

రస్సెల్ అవుట్...61 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:22 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 

8:15 PM IST:

ఆండ్రే రస్సెల్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది కేకేఆర్...

8:14 PM IST:

సూర్యకుమార్ యాదవ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ వీడియో చూడండి..

8:12 PM IST:

8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:09 PM IST:

కార్తీక్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుసగా రెండు బంతుల్లో 2 వికెట్లు తీసిన రాహుల్ చాహార్...

8:06 PM IST:

గిల్ అవుట్...42 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

8:04 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది కేకేఆర్...

7:57 PM IST:

రాణా అవుట్... 33 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:55 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది కేకేఆర్...

7:50 PM IST:

Trent Boult in IPL
1st Wicket - MS Dhoni
10th Wicket - Suresh Raina
20th Wicket - Sunil Narine
30th Wicket - Mandeep Singh
40th Wicket - Shubman Gill
50th Wicket - Rahul Tripathi*

7:47 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి త్రిపాఠి వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:46 PM IST:

త్రిపాఠి అవుట్... 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

7:35 PM IST:

టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... మొదటి ఓవర్‌లో 3 పరుగులు చేసింది.

7:14 PM IST:

గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని విజయవంతంగా చేధించి గెలుపొందింది ముంబై ఇండియన్స్...

7:05 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌంటర్ నీల్, బుమ్రా

7:04 PM IST:

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు ఇది...

రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్, క్రిస్ గ్రీన్, ప్యాట్ కమ్మిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ

7:02 PM IST:

టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేయనుంది... 

7:00 PM IST:

ఐపీఎల్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించబోతున్న రెండో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్. ఇంతకుముందు కేవిన్ పీటర్సన్ ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహారించాడు.

6:57 PM IST:

గౌతమ్ గంభీర్ కేకేఆర్‌కి 108 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహారించగా... దినేశ్ కార్తీక్ 37, సౌరవ్ గంగూలీ 27, బ్రెండన్ మెక్‌కల్లమ్ 13 మ్యాచుల్లో కెప్టెన్లుగా వ్యవహారించారు.

6:56 PM IST:

6:54 PM IST:

England Captains in IPL
Kevin Pietersen (1st match Won)
Eoin Morgan (Today Leading KKR)

6:54 PM IST:

Morgan 5th Captain for KKR vs MI
Ganguly's 1st match - MI won
McCullum's 1st match - MI won
Gambhir's 1st match - MI won
DK's 1st match - MI won