Most 6s by RR in an IPL Season
2020 - 101*
2014 - 86
2008 - 85
KXIPvsRR: భారీ టార్గెట్‌ను ఈజీగా కొట్టేశారు... పంజాబ్‌ను ‘ఆరేసిన’ రాజస్థాన్...

IPL 2020 సీజన్లో నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. పంజాబ్ వరుసగా ఐదు మ్యాచుల్లో గెలవగా... రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. నేటి పంజాబ్ గెలిస్తే వరుసగా ఆరో విజయంతో దాదాపు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది.
రాజస్థాన్ ‘సిక్సర్ల’ మోత...
రాజస్థాన్ రాయల్స్ 100 సిక్సర్లు...
Teams to Score 100 6s in 2020 IPL
Mumbai Indians
Rajasthan Royals*
ఐదు విజయాల తర్వాత...
వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఆరో మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ రేసులో టాప్‌లోకి దూసుకెళ్లాలని భావించింది. అయితే పంజాబ్ ‘సిక్సర్’ ఆశలను... రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ సిక్సర్లతో ‘ఆరేశారు’...
7 వికెట్ల తేడాతో...
186 పరుగుల భారీ టార్గెట్‌ను 17.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి చేధించింది రాజస్థాన్ రాయల్స్... 7 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచిన ఆర్ఆర్ ఐదో స్థానానికి ఎగబాకింది.
18 బంతుల్లో 11 పరుగులు...
రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 3 ఓవర్లలో 11 పరుగులు కావాలి...
స్మిత్ బౌండరీల మోత...
17వ ఓవర్‌లో మొదటి నాలుగు బంతుల్లోనే మూడు బౌండరీలు బాదాడు స్టీవ్ స్మిత్. ఓ టూడీ కూడా రావడంతో 14 పరుగులు వచ్చాయి. 170 మార్కును అందుకుంది రాజస్థాన్.
24 బంతుల్లో 30 పరుగులు...
16వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాదాడు బట్లర్. దీంతో 16 ఓవర్లలో 156 పరుగులు చేసింది ఆర్ఆర్. విజయానికి చివరి 4 ఓవర్లలో 30 పరుగులు కావాలి...
30 బంతుల్లో 40 పరుగులు...
రాజస్థాన్ రాయల్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. విజయానికి చివరి 5 ఓవర్లలో 40 పరుగులు కావాలి...
సంజూశాంసన్ అవుట్...
సంజూశాంసన్ రనౌట్... 145 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
12 ఓవర్లలో 132..
12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
ఊతప్ప అవుట్...
ఊతప్ప అవుట్...111 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
10 ఓవర్లలో 103...
10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 10 ఓవర్లలో 83 పరుగులు కావాలి...
9 ఓవర్లలో 93...
9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 93 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
8 ఓవర్లలో 79...
8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
7 ఓవర్లలో 71...
7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
6 ఓవర్లలో 66...
6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 66 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచరీ అండ్ అవుట్...
26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు బెన్‌స్టోక్స్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...
99 దగ్గర అవుటైంది వీళ్లే...
Players to end their IPL innings on 99:-
Gayle: 99 vs RR (2020)
Gayle: 99* vs RCB (2019)
Kishan: 99 vs RCB (2020)
Shaw: 99 vs KKR (2019)
Raina: 99* vs SRH (2013)
Kohli: 99 vs DC (2013)
గేల్ వచ్చేశాడు...
25 - Pooran
23 - Samson
23* - Gayle
22* - KL Rahul
21 - Kishan
Chris Gayle has 23 sixes from just six innings.
వరుసగా రెండో సెంచరీ మిస్...
Chris Gayle last 2 big innings
99 vs RR
99* vs RCB