IPL 2025 KKR vs RCB live updates: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో తిరుగులేని ప్రదర్శన చేసిన ఆర్సీబీ 16.2 ఓవర్లలో 177/3 పరుగులతో టార్గెట్ ను అందుకుంది.
కోహ్లీ 59* పరుగులు
ఫిల్ సాల్ట్ 56 పరుగలు
రజత్ పాటిదార్ 34 పరుగులు
కేకేఆర్ 174-8 (20 ఓవర్లు)
ఆర్సీబీ 177/3 (20 ఓవర్లు)
