10:20 PM (IST) Jul 27

India vs England 4th Test Liveడ్రా గా ముగిసిన మాంచెస్టర్ టెస్టు

  • మాంచెస్టర్ టెస్టు డ్రా గా ముగిసింది. 
  • ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది. 
  • భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 425/4 పరుగులతో 5వ రోజు ఆటను ముగించింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. 
  • 5వ రోజు కెప్టెన్ శుభ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు సెంచరీలతో అదరగొట్టారు. 
  • కేఎల్ రాహుల్ 90 పరుగుల వద్ద అవుట్ అయి 10 పరుగుల దూరంలో సెంచరీని మిస్ అయ్యాడు.

Scroll to load tweet…

10:15 PM (IST) Jul 27

India vs England 4th Test Liveసెంచరీ కొట్టిన వాషింగ్టన్ సుందర్

మాంచెస్టర్ టెస్టులో వాషింగ్టన్ సుందర్ సెంచరీ కొట్టాడు. జడేజాతో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. సుందర్ కు ఇది మొదటి టెస్టు సెంచరీ కావడం విశేషం. 

Scroll to load tweet…

10:07 PM (IST) Jul 27

India vs England 4th Test Liveఅదరిపోయే సెంచరీ కొట్టిన జడేజా

మాంచెస్టర్ లో జడేజా బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ గెలుపు ఆశలను దెబ్బతీశాడు. 

Scroll to load tweet…

07:57 PM (IST) Jul 27

India vs England 4th Test Liveరవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు

మాంచెస్టర్ లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు హాఫ్ సెంచరీలు కొట్టారు. దీంతో భారత్ స్కోర్ 300 పరుగులు దాటింది. 

భారత్ : 313/4 (112 ఓవర్లు)

వాషింగ్టన్ సుందర్ 52* పరుగులు

రవీంద్ర జడేజా 50* పరుగులు 

Scroll to load tweet…

05:51 PM (IST) Jul 27

India vs England 4th Test Liveగిల్ అవుట్.. నాల్గో వికెట్ కోల్పోయిన భారత్

భారత జట్టు నాల్గో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీ (103 పరుగులు) తర్వాత అవుట్ అయ్యారు. 

భారత్ : 223/4 (89)

వాషింగ్టన్ సుందర్ 21* పరుగులు

రవీంద్ర జడేజా *

Scroll to load tweet…

05:22 PM (IST) Jul 27

India vs England 4th Test Liveసెంచరీ కొట్టిన శుభ్ మన్ గిల్.. కెప్టెన్ నాక్ అదిరిపోయింది !

మాంచెస్టర్ లో శుభ్ మన్ గిల్ సెంచరీ కొట్టారు. అద్భుతమైన కెప్టెన్ నాక్ తో భారత స్కోర్ బోర్డును నడిపిస్తున్నారు. 5వ రోజు గిల్ తన సెంచరీని పూర్తి చేశారు. 

Scroll to load tweet…

04:36 PM (IST) Jul 27

India vs England 4th Test Liveశుభ్ మన్ గిల్ మరో ఘనత.. భారత్ 193-3 పరుగులు

భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీకి చేరువయ్యాడు. 90 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్ లో అతను 700 పరుగులను పూర్తి చేశాడు. గిల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. 

భారత్ : 193-3

Scroll to load tweet…

04:30 PM (IST) Jul 27

India vs England 4th Test Liveకేఎల్ రాహుల్ సెంచరీ మిస్.. 3 వికెట్ కోల్పోయిన భారత్

కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ అయ్యాడు. 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బెన్స్ స్టోక్స్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 

Scroll to load tweet…