వెస్టిండీస్‌తో 3 టీ20, 3 వన్డేలు, 2 టెస్టుల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ జట్టు వివరాలను మీడియాకు తెలిపారు. మూడు ఫార్మాట్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో వైపు ఈ పర్యటనకు వికెట్ కీపర్ ధోని దూరంగా ఉండనున్నాడు. 

టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ
అజింక్య రహానే
మయాంక్ అగర్వాల్
కేఎల్ రాహుల్
ఛటేశ్వర్ పుజారా
హనుమ విహారి
రోహిత్ శర్మ
రిషభ్ పంత్
వృద్ధిమాన్ సాహా 
అశ్విన్
రవీంద్ర జడేజా
కుల్‌దీప్ యాదవ్
ఇషాంత్ శర్మ
మహ్మద్ షమీ
జస్ప్రీత్ బుమ్రా
ఉమేశ్ యాదవ్

వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
రోహిత్ శర్మ
శిఖర్ ధావన్
కేఎల్ రాహుల్
శ్రేయస్ అయ్యర్
మనీష్ పాండే
రిషభ్ పంత్
రవీంద్ర జడేజా
కుల్‌దీప్ యాదవ్
యజువేంద్ర చాహల్
కేదార్ జాదవ్
మహ్మద్ షమీ
భువనేశ్వర్ కుమార్
ఖలీల్ అహ్మద్
నవదీప్ షైనీ

టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
రోహిత్ శర్మ
శిఖర్ ధావన్
కేఎల్ రాహుల్
శ్రేయస్ అయ్యర్
మనీష్ పాండే
రిషభ్ పంత్
రవీంద్ర జడేజా 
వాషింగ్టన్ సుందర్
రాహుల్ చాహర్
భువనేశ్వర్ కుమార్
ఖలీల్ అహ్మద్
దీపక్ చాహర్
నవదీప్ షైనీ