ICC World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది.
అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ మొదలుకానుంది. ఈ మేరకు ఐసీసీ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. 46 రోజుల పాటు 10 జట్లు 48 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లను దేశంలోని మొత్తం పదివేదికలలో నిర్వహించేందుకు ఆతిథ్య బీసీసీఐ తో పాటు నిర్వహాణ బాధ్యతలు చూసుకునే ఐసీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్లు ఎక్కడెక్కడ ఆడతాయి..? అన్న విషయాన్ని ఇక్కడ చూద్దాం.
వరల్డ్ కప్ కోసం బీసీసీఐ.. ఢిల్లీ, ధర్మశాల, లక్నో, కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులను ఎంపిక చేసింది. వరల్డ్ కప్ నిర్వహణ రేసులో గువహతి, రాజ్‌కోట్, ఇండోర్ పోటీ పడ్డా వీటికి ఛాన్స్ దక్కలేదు.
వాంఖెడేలో..
అక్టోబర్ 21 : ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా
అక్టోబర్ 24 : సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
నవంబర్ 02 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్
నవంబర్ 07 : ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గానిస్తాన్
నవంబర్ 15 : సెమీఫైనల్
పూణె..
అక్టోబర్ 19 : ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్
అక్టోబర్ 30 : అఫ్గానిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్
నవంబర్ 01 : న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 08 : ఇంగ్లాండ్ వర్సెస్ క్వాలిఫయర్
నవంబర్ 12 : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్
చెన్నై..
అక్టోబర్ 08 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
అక్టోబర్ 14 : న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్
అక్టోబర్ 18 : న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గానిస్తాన్
అక్టోబర్ 23 : పాకిస్తాన్ వర్సెస్ అఫ్గానిస్తాన్
అక్టోబర్ 27 : పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా
ఢిల్లీ..
అక్టోబర్ 07 : సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫయర్
అక్టోబర్ 11 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్
అక్టోబర్ 14 : ఇంగ్లాండ్ వర్సెస్ అఫ్గానిస్తాన్
అక్టోబర్ 25 : ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫయర్
నవంబర్ 06 : బంగ్లాదేశ్ వర్సెస్ క్వాలిఫయర్
ఈడెన్ గార్డెన్స్ (కోల్కతా)..
అక్టోబర్ 28 : క్వాలిఫయర్ వర్సెస్ బంగ్లాదేశ్
అక్టోబర్ 31 : పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్
నవంబర్ 05 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 12 : ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 16 : సెమీఫైనల్
హైదరాబాద్..
అక్టోబర్ 06 : పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్
అక్టోబర్ 09 : న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్
అక్టోబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ క్వాలిఫయర్
అహ్మదాబాద్..
అక్టోబర్ 05 : ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్
అక్టోబర్ 15 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్
నవంబర్ 04 : ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా
నవంబర్ 10 : సౌతాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్తాన్
నవంబర్ 19 : ఫైనల్
ధర్మశాల..
అక్టోబర్ 07 : బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్తాన్
అక్టోబర్ 10 : ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్
అక్టోబర్ 17 : సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫయర్
అక్టోబర్ 22 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
అక్టోబర్ 28 : ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్
బెంగళూరు..
అక్టోబర్ 20 : ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్
అక్టోబర్ 26 : ఇంగ్లాండ్ వర్సెస్ క్వాలిఫయర్ 2
నవంబర్ 04 : న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్
నవంబర్ 09 : న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్ 2
నవంబర్ 11 : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్ 1
లక్నో..
అక్టోబర్ 13 : ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా
అక్టోబర్ 21 : క్వాలిఫయర్ 1 వర్సెస్ క్వాలిపయర్ 2
అక్టోబర్ 29 : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
నవంబర్ 03 : క్వాలిఫయర్ వర్సెస్ అఫ్గానిస్తాన్
