షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ మ్యాచులుగానే మిగిలాయి...
Match aggregates at Sharjah this IPL:
1st match: 416 runs
2nd match: 449 runs
3rd match: 438 runs

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలబడుతోంది. ఢిల్లీ రెండు వరుస విజయాల తర్వాత గత మ్యాచ్ ఓడగా... కోల్‌కత్తా మొదటి మ్యాచ్ ఓడి తర్వాత రెండు మ్యాచుల్లో విజయం సాధించారు. షార్జాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ మ్యాచులుగానే మిగిలాయి...
Match aggregates at Sharjah this IPL:
1st match: 416 runs
2nd match: 449 runs
3rd match: 438 runs
షార్జాలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ భారీ స్కోరింగ్ మ్యాచులుగానే మిగిలాయి...
Match aggregates at Sharjah this IPL:
1st match: 416 runs
2nd match: 449 runs
3rd match: 438 runs
మంచి రన్‌రేటుతో మూడు విజయాలు అందుకున్న యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్... పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లింది.. రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఆర్‌సీబీ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ తర్వాత రెండో స్థానానికి పడిపోయింది.
ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే మెజారిటీ మ్యాచుల్లో విజయం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టుకి కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే విజయం దక్కింది.
20 ఓవర్లలలో 210 పరుగులకు పరిమితమైంది కేకేఆర్...
త్రిపాఠి అవుట్... ఎనిమిదో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... కేకేఆర్ విజయానికి చివరి 4 బంతుల్లో 22 పరుగులు కావాలి...
మొదటి బంతికే బౌండరీ రాబట్టాడు రాహుల్ త్రిపాఠీ... 5 బంతుల్లో 22 పరుగులు కావాలి...
ఆఖరి 6 బంతుల్లో కేకేఆర్ విజయానికి 26 పరుగులు కావాలి...
మోర్గాన్ అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... చివరి 9 బంతుల్లో 29 పరుగులు కావాలి...
కేకేఆర్ విజయానికి 10 బంతుల్లో 29 పరుగులు కావాలి...
కేకేఆర్ విజయానికి చివరి 2 ఓవర్లలో 31 పరుగులు కావాలి...
రాహుల్ త్రిపాఠి అవుట్ అంటూ అంపైర్ ప్రకటించినా రివ్యూ తీసుకున్న బ్యాట్స్‌మెన్ బతికిపోయాడు...
గత ఏడు బంతుల్లో కేకేఆర్ 42 పరుగులు రాబట్టింది...
మోర్గాన్ వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు... విజయానికి 15 బంతుల్లో 36 పరుగులు కావాలి...
ఇయాన్ మోర్గాన్ వరుసగా రెండో సిక్సర్ బాదాడు... దీంతో కేకేఆర్ చివరి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి...
18వ ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు ఇయాన్ మోర్గాన్... విజయానికి 17 బంతుల్లో 48 పరుగులు కావాలి...
17వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ బౌండరీతో 24 పరుగులు రాబట్టాడు రాహుల్ త్రిపాఠి... విజయానికి చివరి 18 బంతుల్లో 54 పరుగులు కావాలి...
రెండు వరుస సిక్సర్ల తర్వాత ఓ బౌండరీ బాదాడు రాహుల్ త్రిపాఠి... 20 బంతుల్లో 60 పరుగులు కావాలి...
రాహుల్ త్రిపాఠి వరుసగా రెండో సిక్సర్ బాదాడు...కేకేఆర్ విజయానికి 21 బంతుల్లో 64 పరుగులు కావాలి...
రాహుల్ త్రిపాఠి ఓ భారీ సిక్సర్ బాదాడు... కేకేఆర్ విజయానికి 22 బంతుల్లో 70 పరుగులు కావాలి...