Asianet News TeluguAsianet News Telugu

అగస్త్యకు 8 నెలలు.... కొడుకుతో కలిసి చిందులేసిన హార్ధిక్ పాండ్యా, నటాశా...

కొడుకుకి 8 నెలలు నిండిన సందర్భంగా అగస్త్యను విష్ చేసిన నటాశా, హార్ధిక్ పాండ్యా... 

బుడ్డోడితో కలిసి చిందులేస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన పాండ్యా ఫ్యామిలీ...

Agastya Pandya turns 8 months old, Hardik and natasha wishes CRA
Author
India, First Published Mar 31, 2021, 10:01 AM IST

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యా 8 నెలలు పూర్తిచేసుకున్నాడు. సెర్బియన్ నటి నటాశాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు ప్రకటించిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత ఆమె గర్భవతి అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. పెళ్లికాకముందే ఓ బిడ్డకు తల్లి అయిన నటాశా స్టాంకోవిక్... జూలై 30న అగస్త్యకు జన్మనిచ్చింది...

కొడుకుకి 8 నెలలు నిండిన సందర్భంగా అగస్త్యను విష్ చేసిన నటాశా, హార్ధిక్ పాండ్యా... బుడ్డోడితో కలిసి చిందులేశారు...

నెల వయసున్న కొడుకుని వదిలిపెట్టి, ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ వెళ్లిన హార్ధిక్ పాండ్యా, అటు నుంచి ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లాడు. ‘టెస్టు సిరీస్ ఆడతావా’ అని అడిగితే... కొడుకును వదిలి ఉండలేనని, వెళ్లిపోతానని చెప్పాడు హార్ధిక్ పాండ్యా...

 

Follow Us:
Download App:
  • android
  • ios