భారత్‌కు దిగుమతి చేసుకున్న మూడు లగ్జరీ కార్లు వర్షం కారణంగా కొట్టుకుపోయాయన్న చీకటి అనుభవాన్ని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ వెల్లడించారు.
రివోల్ట్ మోటార్స్ RV400 EV బైక్ సేల్స్ ప్రారంభించడానికి ఫ్లిప్‌కార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో RV400ని కొనుగోలు చేయవచ్చు.
లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే మీ ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు మంచి SUV కోసం చూస్తున్నారా. అయితే Toyota Urban Cruiser Hyryder కారు ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కూడా తక్కువ బడ్జెట్లో కొత్త, స్టైలిష్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఆలస్యం చేయకుండా మారుతి ఇగ్నిస్ ఒక చక్కటి ఆప్షన్ గా చూడవచ్చు. ఈ కారు ధర, ఫీచర్లు, ఇంజన్, మైలేజీని అలాగే సులభమైన ఫైనాన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
కారు లేని ఇల్లు ఇల్లే కాదు ఇంకా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించడం కష్టం... ఇది భారతీయులు చెప్పే మాట. అయితే పర్యావరణ పరిరక్షణకు కఠిన నిర్ణయం తీసుకోవాలని ఈ దేశం అంటోంది. అక్కడి ప్రజలు సొంతంగా కారు కొనేందుకు కూడా వీలు లేదు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సినిమాల కంటే యాడ్స్ వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు కంగనా రనౌత్ తన లగ్జరీ కారుతో వార్తల్లో నిలిచింది. విమానాశ్రయంలో కంగనా రనౌత్ తన రూ.3.2 కోట్ల ఖరీదైన కారు ఎక్కింది. దింతో ఇప్పుడు కంగనా కారు, కంగనా లుక్ వైరల్ గా మారాయి.
దాదాపు మూడు దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో వాహనాలను విక్రయిస్తున్న కియా.. దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభంతో తన ప్రయాణాన్ని ముగించుకోనుంది. దేశంలో ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.
ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఇటలీ దేశం సరికొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఇటలీ దేశం మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండటానికి క్లబ్‌లు ఇతర ప్రదేశాల ముందు ఉచిత టాక్సీ రైడ్లను అందిస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడమే ఇటలీ ముఖ్య లక్ష్యం.
బిగ్ బాస్ ఫేమ్, నటి షెహనాజ్ గిల్ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు షెహనాజ్ గిల్ గురించి సోదరుడు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎందుకంటే షెహ్నాజ్ తనకు అండగా నిలిచిన తన సోదరుడికి విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చింది.
కొత్త నివేదికల ప్రకారం, ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్ (FCA) మాతృ సంస్థ స్టెల్లాంటిస్ ఫియట్ బ్రాండ్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలని ఆలోచిస్తోంది.