business

₹10 లక్షల లోపు మంచి మైలేజ్ డీజిల్ కార్లు

Image credits: our own

మంచి మైలేజ్ కావాలా?

కారు కొనాలని చాలా మందికి కోరిక. అయితే, తక్కువ బడ్జెట్, మంచి మైలేజీ ఇచ్చే టాప్-5 డిజిల్ కార్ల వివరాలు గమనిస్తే 

Image credits: our own

కొన్ని డీజిల్ కార్లు ఇక్కడ ఉన్నాయి

₹10 లక్షల లోపు ధర, మంచి మైలేజ్ ఉన్న కొన్ని డీజిల్ కార్లు చాలానే  ఉన్నాయి.

Image credits: our own

టాటా ఆల్ట్రోజ్

ఇండియాలో చాలా తక్కువ ధర డీజిల్ కారు. డీజిల్ వేరియంట్ ధర ₹8.90 లక్షల నుండి అందుబాటులో ఉంది.

Image credits: Tata website

మహీంద్ర XUV 3XO

MX1 పెట్రోల్ ధర ₹7.99 లక్షలు, డీజిల్ ₹9.99 లక్షల నుండి మొదలవుతుంది. (ఎక్స్-షోరూమ్).

Image credits: Mahindra Website

మహీంద్ర బొలెరో

ధర ₹9.90 లక్షల నుండి ₹10.91 లక్షల వరకు. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 

Image credits: Mahindra Auto Website

కియా సోనెట్

HTE పెట్రోల్ ధర ₹8 లక్షలు, డీజిల్ ₹9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Image credits: Kia Website

టాటా నెక్సాన్

ధర ₹8 లక్షల నుండి ₹15.80 లక్షల వరకు. డీజిల్ వేరియంట్ ధర ₹10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Image credits: Getty

ఈ టిప్స్ పాటిస్తే మీ డ్రైవింగ్ బెటర్ గా మారుతుంది

రూ.10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ డీజిల్ కార్లు ఇవిగో

బంగారు నగలు కొనేటప్పుడు మోసపోకుండా ఉండేందుకు 7 చిట్కాలు

ధన త్రయోదశికి బంగారం, వెండి.. ఏది కొంటే మంచిది?