గూగుల్ మ్యాప్స్ ద్వారా రోజుకు వేలల్లో సంపాదించవచ్చు..! జస్ట్ ఇదొక్కటి ఉంటే చాలు..

  చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు. అదేలా అనుకుంటున్నారా..  గూగుల్ మ్యాప్స్ ని ఒక రూట్ మ్యాప్ లాగా లేదా ఏదైనా హోటల్, హాస్పిటల్, వెకేషన్  ఒక చోటుకి  వెళ్ళడానికి దారిని సూచిస్తుంది. 

you can earn thousands  by uploadinng 360 degree view videos inn google maps know how-sak

గూగుల్ మ్యాప్స్(google  maps) ఇప్పుడు చాల మంది ప్రజలు ఇంటి నుండి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలన్న మొదట గూగుల్ మ్యాప్స్ లో ఆ ప్రదేశాన్ని సెర్చ్ చేస్తుంటారు.   Google 1998లో వచ్చినప్పటి  నుండి ఇంటర్నెట్ ల్యాండ్‌స్కేప్‌లో ఆధిపత్యం చెలాయించింది. చెప్పాలంటే ఈ గూగుల్ ప్రొడక్ట్స్  మన జీవితంలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని చెప్పాలి, అయితే గూగుల్ చాలా ఉత్పత్తులు కస్టమర్‌లకు ఉచితంగా  వినియోగించబడుతున్నాయి.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు. అదేలా అనుకుంటున్నారా..  గూగుల్ మ్యాప్స్ ని ఒక రూట్ మ్యాప్ లాగా లేదా ఏదైనా హోటల్, హాస్పిటల్, వెకేషన్  ఒక చోటుకి  వెళ్ళడానికి దారిని సూచిస్తుంది. 

గూగుల్ లో ఈ  ఫీచర్ మీకు చాలా ఉపయోగపడనుంది. అదే  360 డిగ్రీ వ్యూ.  ఈ ఫీచర్ ఎందుకంటే  ఒక ప్లేస్ నుండి 360 డిగ్రీ వీడియో  తీసి అప్ లోడ్ చేయడం ద్వారా ఒక యూజర్ ఆ ప్రదేశం కోసం గూగుల్ మ్యాప్స్ లో వెతుకుతున్నప్పుడు  ఈ వీడియో ద్వారా ప్రదేశాన్ని అన్ని వైపులా అంటే 360 డిగ్రీ వ్యూ చుపిస్తుంది.  మీరు 360 డిగ్రీ వీడియో తీయడానికి మీకు కావాల్సిందల్లా అందుకు సరైన కెమెరా. ఇలా మీరు మీ ప్రదేశంలోని రోడ్ వ్యూ, హోటల్ వ్యూ, రెస్టారెంట్ వ్యూ, కాలేజెస్, యూనివర్సిటిస్  ఏ ప్రదేశమైన సరే... వీడియో తీసి గూగుల్  స్ట్రీట్ వ్యూ లో అప్ లోడ్ చేయడం ద్వారా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యూజర్లు మ్యాప్స్ లోనే 360 డిగ్రీ వ్యూ చూడవచ్చు.  

అయితే 360 డిగ్రీ వ్యూ వీడియో అప్ లోడ్ చేయడానికి మీరు గూగుల్ కి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా ఒక వ్యక్తి 50 360 డిగ్రీ వ్యూ వీడియోలను అప్ లోడ్ చేస్తే గూగుల్ మిమ్మల్ని గుర్తిస్తుంది. ఇలా మీరు వేలాల్లో సంపాదించవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios