తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక, మతపరమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి, ఈ పండుగనీ ఉత్సవాలు, ఉత్సాహంతో జరుపుకుంటారు.
హైదరాబాద్, 12 జనవరి 2021: భారతదేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న దుస్తులు, అసెసోరిస్ స్పెషాలిటీ చైన్ రిలయన్స్ రిటైల్ అండ్ ట్రెండ్స్ సంక్రాంతి పండుగ సంధర్భంగా ఆసక్తికరమైన పోటీతో తెలుగు రాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చిన్న పట్టణాల్లోని వినియోగదారులతో సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక, మతపరమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి, ఈ పండుగనీ ఉత్సవాలు, ఉత్సాహంతో జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకి ప్రతీకగా నిలిచే ఒక ముఖ్యమైన అంశం రంగవల్లి ముగ్గు లేదా రంగోలి.
ఈ రంగవళ్లి లేదా ముగ్గు అనేది వివిధ రంగులను ఉపయోగించి నేల లేదా ఇంటి ముందు వేసే రంగురంగుల, సౌందర్య అందమైన కళ. ముగ్గులు లేదా రంగోలిలను ఇంటి స్త్రీలు లక్ష్మిదేవిని లేదా చుట్టలు, బంధువులు ఇంకా ఇంటికి వచ్చేవారిని వారి ఇళ్లలోకి ఆహ్వానించడానికి చాలా ఆసక్తితో, అభిరుచితో వేస్తారు.
రిలయన్స్ ట్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలోని వినియోగదారుల కోసం ఒక ఆసక్తికరమైన పోటీని ప్లాన్ చేసింది. అదే ట్రెండ్స్ సెల్ఫీ విత్ సంక్రాంతి ముగ్గు / రంగోలి కాంటెస్ట్
ట్రెండ్స్ “సంక్రాంతి ముగ్గూ / రంగోలితో సెల్ఫీ” కాంటెస్ట్
ఆకర్షణీయమైన “సంక్రాంతి ముగ్గు / రంగోలి సెల్ఫీ కాంటెస్ట్ ” ద్వారా రిలయన్స్ ట్రెండ్స్ సంక్రాంతి పండుగ కోసం వినియోగదారులతో కనెక్ట్ కానుంది. ఇంటి స్త్రీలు వారి ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు / రంగోలి గ్రాండ్ డెకరేషన్‌తో వారి సెల్ఫీ ఫోటోలను క్లిక్ చేసి ట్రెండ్స్ స్టోర్ వాట్సాప్ నంబర్‌కు పంపించాలి.
ఇందులో పాల్గొనే వారందరూ వారి దగ్గరిలోని రిలయన్స్ ట్రెండ్స్ / ట్రెండ్స్ మ్యాన్ / ట్రెండ్స్ వుమన్ / ట్రెండ్స్ జూనియర్ లేదా ట్రెండ్స్ ఫుట్ వేర్ స్టోర్ కి వెళ్లి ఈ కాంటెస్ట్ వివరాలను తేలుసుకోవచ్చు.
తరువాత ఇందులో పాల్గొనేవారు తమ సెల్ఫీలను ట్రెండ్స్ స్టోర్ 10 అంకెల మొబైల్ నంబర్‌కు పంపాలి. మరింత సమాచారం మీ సమీప ట్రెండ్స్ స్టోర్ వద్ద పొందోచ్చు. ఈ పోటీ జనవరి 15 వరకు ఉంటుంది.
ఈ కాంటెస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ జిల్లాల్లో మొత్తం 200 మందికి పైగా విజేతలను ఎంపిక చేయనున్నారు. వీరికి 2500 డాలర్ల విలువైన రిలయన్స్ ట్రెండ్స్ గిఫ్ట్ వోచర్ అందిస్తారు.
కాబట్టి అమ్మాయిలు ఈ సంక్రాంతికి మీ ముగ్గు / రంగోలితో ట్రెండ్స్ గిఫ్ట్ వోచర్‌ను గెలుచుకునే అవకాశం మీ ముందుకు వచ్చింది! సంక్రాంతి ట్రెండ్స్ సెల్ఫీలో పోటీలో పాల్గొనండి గిఫ్ట్ వోచర్‌ను గెలవండి ! మరిన్ని వివరాల కోసం మీ పట్టణంలోని సమీప ట్రెండ్స్ స్టోర్ సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో సంక్రాంతి ఫెస్టివల్ వినియోగదారుల జీవితంలో భాగమైన ముఖ్యమైన పండుగ. అలాగే సంక్రాంతి పండుగ స్ఫూర్తికి అనుగుణంగా ట్రెండ్స్ వినియోగదారులకు సరికొత్త డిజైన్లు, అధునాతన ఫ్యాషన్ దుస్తులను అందిస్తున్నాయి. విస్తృతమైన ఫ్యాషన్, సరసమైన దుస్తులతో ట్రెండ్స్ వినియోగదారులకు ప్రతిరోజూ ఫ్యాషన్‌గా కనిపించడానికి అసమానమైన దుస్తుల కలెక్షన్ అందిస్తుంది.
Trends’ Digital assets
Facebook: https://www.facebook.com/RelianceTrends
Twitter: https://twitter.com/RelianceTrends
Instagram: https://www.instagram.com/reliancetrends/
Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive
Website: https://www.trends.ajio.com
ట్రెండ్స్ గురించి
ట్రెండ్స్ భారతదేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ డేస్టీని, దీనికి 600 నగరాల్లో 1000కి పైగా బలమైన స్టోర్ నెట్‌వర్క్ ఉంది. ప్రతి కస్టమర్ అవసరాన్ని తీర్చడానికి 100 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ దుస్తులు & అనుబంధ బ్రాండ్లతో పాటు పురుషులు, మహిళలు, పిల్లల విభాగాలలో 20 సొంత బ్రాండ్లను కలిగి ఉంది.
రిలయన్స్ ట్రెండ్స్ సొంత బ్రాండ్లలో మహిళల కోసం భారతీయ దుస్తులు ధరించే సల్వార్ కుర్తా సెట్స్, చుడిదార్ సెట్స్, అమ్మాయిల కోసం రియో గార్మెంట్స్ అందిస్తుంది. పని చేసే మహిళలకు ఫ్యాషన్ దుస్తులు, ఫ్యూజన్ దుస్తులు, పురుషులు ఇంకా మహిళల కోసం అఫిషియల్ ఆఫీస్ దుస్తుల కలెక్షన్, భారతదేశ యువతకు డెనిమ్స్, టి షర్టులు వంటి ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాషన్ వస్త్రాలను అందిస్తోంది.
